శర్మగారూ, మీడియా కుట్ర అవనీయండి, లేక ఇంకో సింగినాదం అవనీయండి, మన తెలుగు సినిమా గురించి ఎవరికీ తెలియడంలేదన్నదే నా బాధ… సూర్యప్రకాష గారూ, అభిరుచి లేకేం. అలాటి దౌర్భాగ్యపు సినీమాలెందుకు తీస్తున్నారూ అంటే, ప్రేక్షకుల కోరిక మీదా అని మనమీదకు నెట్టేస్తున్నారు….. డాక్టరుగారూ, ఏఒక్కరిదో అనలేము. మొత్తం team work.. ఏకమవడంతో అలాటి ఆణిముత్యం వచ్చింది. ఎవరికి ఎవరు [...]
శర్మగారూ, కొత్త ఒక వింత బాగానే ఉంది. కానీ పాత దానితో మన అనుబంధాన్ని మర్చిపోలేముగా.. శివరామప్రసాద్ గారూ, “May be a day will come these old inventions have to be brought back.”– Lets hope so… డాక్టరుగారూ, ధన్యవాదాలు…
అహమద్ చౌదరి గారూ, మీరు ఇచ్చిన లింకులో నా టపా చూశానండి. ధన్యవాదాలు.. నా టపా గురించి కొంచం అతిశయోక్తిగా వ్రాశారేమో.. శర్మగారూ, ఏం చేయమంటారు మరి ? జిలేబీ, I think you missed my point… మీరు చెప్పినవాటి గురించి నాకూ తెలుసు. “నవ్య” గురించి ఇదివరకే వ్రాశాను. ఇంక మిగిలినవాటి గురించంటారా, primarily అవి అన్నీ అంతర్జాల పత్రికలే. వ్రాసింది commercial గా ప్రచురించే పత్రికల విషయం… పానీపురి, చిరకాల [...]
డాక్టరుగారూ, ఈమధ్యన నేను వ్రాస్తున్న టపాలు చాలా భాగం ఈ ” కొసమెరుపులు” అందరికీ తెలియాలనే… శర్మగారూ, ధన్యవాదాలు.. జిలేబీ, అంతా మీ అభిమానం… Thank you very much.. శ్రీధర్ రెడ్డి గారూ, మీ అభిప్రాయం తెలుగు లిపిలో వ్రాసుంటే ఇంకా సంతోషించే వాడిని…ధన్యవాదాలు..
విద్యాచరణ్, నేను వ్రాసేవాటిని మరీ serious గా తీసుకోకూడదు…’ఇబ్బంది ‘ ఏమీ లేదు. ఉన్నమాటే కదా…మరీ ఇంకొకరు point out చేసేటప్పటికి భుజాలు “తడుముకోడం” అన్నమాట…
శర్మగారూ, Thanks… విద్యాచరణ్, ఏవో లేనిపోని “between the lines” ఊహించేసికోడం బాగోలేదు….. డాక్టరుగారూ, ధన్యవాదాలు… నాగరాణి గారూ, కాలం మారింది కదా.. అలాగే కారణాలూ మారుతున్నాయి… ధన్యవాదాలు…
జిలేబీ, అందుకొసమే అనుకుంటాను నారాయణమూర్తిగారి పునరాగమనం… శర్మగారూ, అంతా బాగానే ఉంటుందని ఆశిద్దాము. అవకపోయినా చేసేదేమీ లేదనుకోండి… బ్రహ్మశ్రీ చాగంటి వారి గురించి చదవడమూ, వినడమే కానీ ఇప్పటిదాకా ప్రత్యక్షదర్శనం జరగలేదు. ఆ రోజెప్పుడు వస్తుందో మాకు.
జిలేబీ, పిల్లలూ టూర్లూ ఉత్తిత్తినే ” వంకలు”……..”హనీ మూన్ డేస్ ” ఎప్పుడూ ఉండేవే….. విద్యా చరణ్, ఇంకా అప్పుడే ఎక్కడ నాయనా? ఓ పదిహేను సంవత్సరాల తరువాత తాతా అమ్మమ్మా అయినప్పుడు చెబుదువుగాని ఈ ” ఏకాంతాలూ..” ఒంటరితనాలూ” ఆవిడేమో మనవడు/ మనవరాలితో బిజీగా ఉంటుంది.. మనమేమో.. ఎందుకులే…. కవిత్వాలు అందరికీ వస్తాయి… (Take it easy… just for fun..)
శర్మగారూ, మీకేమిటి మాస్టారూ? మాలాటి “కాందిశీకులకి” అన్నిన్ని సదుపాయాలుండవు. గత ఏడాది దాకా చివరి పని తనే చేసేది. ఈసారి వెరైటీ కోసం ఆ పని కూడా నాకే అప్పగించింది మీ చెల్లాయి. తప్పుతుందా మరి?….
శేషుగారూ,శుభ గారూ మీరు ఎంతో శ్రమ తీసికుని “సు(సూ) కరాలు” పదంలోని లోటుపాట్లు తెలియచేసినందుకు ధన్యవాదాలు… డాక్టరుగారూ, అదే కదా సార్ ” ఆవకాయ” లో ఉండే మజా మరి !!
శర్మగారూ, తెలుగులోని అందరు రచయితలనీ ఔపోసన పట్టేసిన, మీలాటి స్థితప్రజ్ఞులకి కాదు మాస్టారూ ఇలాటివి. ఏదో సాదా సీదాగా బ్రతుకుతున్న నాలాటివారికి ఇవన్నీ కొత్తే మరి.. విద్యాచరణ్, ఆ లింకులు తెలుసు. రమణ గారూ, చివరకి దొరికిందా లేదా?
శ్యామలరావుగారూ, మీ స్పందనకి ధన్యవాదాలు. ఏదో వాడుక భాషలో అలవాటు పడి “సూకరాలు” అని వ్రాశాను. నిజం చెప్పాలంటే దాని అర్ధం కూడా మీరు చెప్పిన తరువాతే తెలిసింది. తప్పు దిద్దుకున్నాను. మీలాటివారు సంస్కరిస్తేనే కదా, మా తప్పులు తెలిసేది. మరోసారి ధన్యవాదాలు… ఎప్పుడో ధైర్యం చేసి మీ భార్యగారికి కూడా చెప్పేయండి. జిలేబీ, ప్రస్తుతం మునిమాణిక్యం వారి “ఇల్లు-ఇల్లాలు” [...]
రెహమానూ, అనుకుంటూనే ఉన్నాను.. చెప్పా పెట్టకుండా పారిపోతావని.. అనుకున్నంతా అయింది..
డాక్టరుగారూ, కృష్ణా, Thank you very much జిలేబీ, మీరన్నదీ రైటే. కానీ నేనిచ్చిన సైటులో రెండు రకాల పుస్తకాలున్నాయి CopyRight Protected Books CopyRight Freed అని. నేను పెట్టిన శ్రీపాద వారి పుస్తకం, రెండో కోవకి చెందినది. అయినా కుదరదూ అని ఎవరైనా అభ్యంతరం పెడితే తీసేస్తాను.ఏదో అందరూ ఆనందిస్తారని పెట్టాను కానీ, వ్యాపార దృష్టితో పెట్టినది కాదు.
తృష్ణగారూ, ఆలశ్యంగా జవాబిస్తున్నందుకు నన్ను క్షమిస్తూ, నా టపా నచ్చినందుకు ధన్యవాదాలు…
వేణూ శ్రీకాంత్, త్వరలోనే మీ కోరిక తీరాలని ఆశిస్తాను.. కిశోర్ వర్మా, దూరానికేముందిలెండి. మనకి ఇష్టమైన వ్యక్తులని కలవడానికి “దూరాలు” కనిపించవు… మంజూ, మీ కోరిక ఆయనకు తెలిసినట్టుంది.. ఈసారి సినిమా చూడండి… జిలేబీ, మరీ “Schindler’s List” అని కాకపోయినా, ఏదో యాదృఛ్ఛికంగా అలా అయిపోతోంది.. రెహ్మానూ, మరీ అంతంత” కోరికలు” ఏమీ లేవు బాబూ..చూశాను, మాట్టాడాను,గడిపిన నాలుగు [...]
Anony, నా తెలుగు vocabulary అంతగా బాగోదండి. బహుశా తప్పు వ్రాసేమోనని సవరించుకున్నాను. డాక్టరుగారూ, అయితే నేను వ్రాసింది కూడా రైటేనంటారా…
శ్యామలరావుగారూ, చేసిన తప్పుని సవరించుకున్నానండి. ధన్యవాదాలు…
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు