http://www.divshare.com/download/18860701-96e
శివ ఘనాపాఠి గారు... ధన్యవాదాలు మీ స్పందనకు.....
భాస్కర్ గారు... సీత గారి గురించేనా మీరు అడుగుతున్నది ? ఆమె నాకన్నా బిజీ అయ్యారండీ... నేనూ నేరుగా ఆమెతో చెప్తాను లేండీ.... కాస్త కనపడమని.....ధన్యవాదాలు మీ స్పందనకు...
ఫోటాన్ గారు ధ్యాంక్యూ అండీ...
శ్రీనివాస్ గారు.. సమయం సరిపోవడం లేదు అండీ.. రావడానికి ఏం చెప్పమంటారు....:(నా మనసును చూసేందుకు password పెట్టాను లేండి... :)ధన్యవాదాలు....
కొండలరావు గారు, శశికళ గారు, శ్రీనివాస్ గారు, భాస్కర్ గారు..... అందరికీ ఫేరు పేరునా ధన్యవాదాలు అండీ.....
ధ్యాంక్యూ ఫాతిమా అక్క.... చాలారోజులకు ఇలా వచ్చాను...
ధ్యాంక్యూ అండీ...పేదవాడి ఆకలి తీర్చే సైట్ చెప్పినందుకు...
చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు..
సుజాత గారు.. చక్కని కీర్తన...నాకూ అన్నమాచార్య కీర్తనలు అంటే ప్రాణం..ఆ కృష్ణయ్య ఫోటోలతో ఈ కీర్తనకు నేను చేసిన వీడియో..http://www.youtube.com/watch?v=xlPt--ll_lY&feature=plcp
చాలా బాగుంది మీకల....
హహ... చాలా బాగుంది అండీ....
చాలా చాలా బాగుంది అండి..ఏది ఏమైనా ఫోన్ ను ఫోన్ గానే వాడితే సెల్ అనేది ఒక వరం. ఈ మాట ఇంకా బాగుంది....
10 నుండీ ఒకేసారి 1.2 నా...మంచి విషయం అందించారు.. ధ్యాంక్యూ అండి..
అమ్మాయి కి తన వ్యక్తిత్వమే తనకు సాయం కరెక్టుగా చెప్పారు....
well said,,,
అబ్బా...సూపర్ అండి.. భావముతో సహా తెలిపినందుకు మీకు కృతజ్ఞతలండి....Wonderful post...
ఓం సాయిరాం.... మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.. సత్యనారాయణ గారు... నేను మీకు జ్ఞాపకం ఉన్నానా?
తమాషాగా రాసినా చాలా బాగుంది...
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు