కేతుగ్రస్థ చంద్ర గ్రహణం వివరాలుగ్రహణ ఛాయా ప్రారంభ సమయం - 17 Jul, 00:13:51గ్రహణ ప్రారంభం – 17 Jul, 01:31:43గ్రహణ ఉఛ్చ స్థితి – 17 Jul, 03:00:44గ్రహణ విరమణ ప్రారంభం – 17 Jul, 04:29:39ఛాయా గ్రహణ సమాప్తం – 17 Jul, 05:47:38* భోజనాలు వంటివి 16న, దాదాపు 13:30 గంటలలోపు ముగించుకోవాలి* అస్వస్తులు, ఆహార సేవనాన్ని, తేలికైన విధంగా, దాదాపు 20:45 లోపుగా ముగించుకోవాలి* గర్భిణిలు చక్కగా పూలు ధరించి, వీలుచేసుకుని గ్రహణ సమయంలో ఇంట్లో దీపార్చన [...]
                    పీ.వీ కి ఘన నివాళులర్పించిన కేసిఆర్, ప్రధాని           ఎన్నికలు సమీపిష్తున్న వేళ.. భారత మాజీ ప్రధాని #పీవీ నరసింహారావు జయంతి ప్రాధాన్యతను సంతరించుకుంది. సోనియా, రాహులు ఇద్దరు పీవీకి కంటితుడుపుగా జయంతి నివాళులర్పిస్తే.. ప్రధాని మాత్రం ట్విట్టర్ ద్వారా పీవీని పొగడ్తలతో ముంచేశారు. పీవీ దేశానికి దిశా నిర్ధేశం చేశాడని, ఈ రోజు దేశ ఎదుగుదలకు పీవీ సంస్కరణలే కారమని, [...]
Name Medipalli Vijayaraju Date November-8th - 2017 City/Village (Dist) Vijayawada Department Endowment Designation Assistant Commissioner
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారు ప్రగతి భవన్ లో తెలుగు మహాసభల నిర్వాహణ ఏర్పాట్ల పై అధికారులతో చర్చించారు. మహాసభలకు హాజరయ్యే వేలమందికి కావల్సిన అన్నీ ఏర్పాట్లను చేయవలసిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహాసభల్లో ఎట్లాంటి లోటుపాట్లు రాకుండా ముందగానే తగిన జాగ్రత్తలు తీసుకోవలసిందిగా నిర్వహాణబాధ్యులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రం [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు