ఈ దీపావళి మీ ఇంట్లోనే కాకమీ జీవితంలో క్రొత్త కాంతులు  నింపాలని ,ప్రపంచజనులంతా శాంతికాముకులై ఉండాలనికోరుకుంటూ ...అందరికీ దీపావళి శుభాకాంక్షలుదయచేసి చైనా క్రాకర్స్ వాడకండి ... 
చివరికి ఈ టపా కూడా ఓపెన్ అవ్వట్లేదని టైటిల్ పెట్టాను .. ఇలా ఐతే ఆగ్రిగేటర్ లలో కనపడుతుంది అని ఇలా చేశాఈరోజు ఇండియాకి సంబంధించిన TLD లో అంటే .in కి సంబంధించిన DNS ప్రాబ్లం ఉండడం వల్ల బ్లాగ్స్పాట్ ( blogspot) బ్లాగులు సరిగా ఓపెన్ కావట్లేదు .ఇలాచేస్తే ఓపెన్ అవుతాయిఆలాగు అడ్రెస్ చివర ఉండే blogspot.in  తీసివేసి.blogspot.com/ncr పెట్టి ఓపెన్ చేయండి
ఈరోజు ఇండియాకి సంబంధించిన TLD లో అంటే .in కి సంబంధించిన DNS ప్రాబ్లం ఉండడం వల్ల బ్లాగ్స్పాట్ ( blogspot) బ్లాగులు సరిగా ఓపెన్ కావట్లేదు .ఇలాచేస్తే ఓపెన్ అవుతాయిఆలాగు అడ్రెస్ చివర ఉండే blogspot.in  తీసివేసి.blogspot.com/ncr పెట్టి ఓపెన్ చేయండి
దేశంలో ఎంతమంది విద్యార్థులు ఏటా  ఆత్మహత్యలు చేసుకుంటున్నారో తెలుసా ?వివిధ కారణాలతో దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థుల గణాంకాలను రిడీఫ్ సేకరించింది . గణాంకాలను బట్టి చూస్తే దక్షిణాదిలో ఆత్మహత్యల సంఖ్య పెరిగినట్లుగా ఉంది . క్రింది గ్రాఫ్ 2010 నుండి 2015 వరకూ ఆత్మహత్యల పెరుగుదలను చూపిస్తుంది
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు