అమ్మ భాష సరిగా రానివారికి ఇతర భాషలు ఒంటపట్టడం కల్ల అన్నది జార్జి బెర్నార్డ్‌ షా చెప్పిన మాట. ఎన్నో శాస్త్రీయ అధ్యయనాలు సైతం ఆ సంగతే వెల్లడించాయి. తమిళనాడు, కర్ణాటక, కేరళల్లో భాషాభిమానం అధికం. వారితో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాలు–ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మాతృభాషకు ఎంతో అన్యాయం జరుగుతోందని భాషాభిమానులు చాన్నాళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి [...]
హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన ప్రపంచ తెలుగు మహాసభలను ముందుగా అనుకున్నట్లుగా అక్టోబరులో కాకుండా డిసెంబరు 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. సన్నాహక కార్యక్రమాలను వెంటనే ప్రారంభించాలన్నారు. ఇందుకోసం రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ప్రారంభ, ముగింపు కార్యక్రమాలకు రాష్ట్రపతి, ప్రధాని, ఉప రాష్ట్రపతులను [...]
హైదరాబాద్: సెప్టెంబరు12: ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై సమీక్ష చేపట్టిన సీఎం కేసీఆర్ తెలుగు భాషా పరిరక్షణకు పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని అన్ని రకాల పాఠశాలల్లో మొదటి తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగు భాషను ఖచ్చితంగా ఒక సెబ్జెక్టుగా బోధించాలి. అదేవిధంగా తెలంగాణలో నిర్వహించే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల బోర్డులను [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు