ఓ వైపు నిత్యావసర ధరలు.. మరోవైపు చికెన్ ధరలు రోజురోజుకూ కొండెక్కుతుంటే... ఓ వ్యాపారి మాత్రం కేవలం రూ.70కే కిలో చికెన్ అమ్ముతూ సంచలనం సృష్టిస్తున్నాడు. మార్కెట్లో కిలో చికెన్ దాదాపు రూ.150కు అమ్ముతున్నా.. రంగారెడ్డి జిల్లా సూరారం కాలనీలోమాత్రం మహమ్మద్ తన దుకాణంలో స్పెషల్ కౌంటర్లు పెట్టాడు. స్కిన్ తో ఉన్న చికెన్ ను రూ.70కు, స్కిన్ లెస్ అయితే రూ.100కు అమ్మేస్తున్నాడు. ఈ విషయం [...]
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే కోలీవుడ్ హీరోయిన్ త్రిష పెళ్లి రద్దయిన సంగతి తెలిసిందే.  వరుణ్ మణియన్ అనే యువ వ్యాపారవేత్త తో త్రిష కు నిశ్చితార్ధం కూడా జరిగింది. ఇది జరిగిన కొన్ని రోజులకు త్రిష అనుకోని కారణాల వల్ల ఈ పెళ్లిని రద్దు  చేసుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే ఈ సంఘటన వెనకున్న కారణాలను త్రిష వెల్లడించింది. పెద్దలు కుదిర్చిన ఈ పెళ్ళికి [...]
ఇండో-కెనడియన్ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ తప్పు చేశానంటూ లెంపలు వేసుకుంటుంది. విదేశాల్లో పుట్టిపెరిగిన ఈమె, తెలిసీ తెలియని వయసులో నీలి చిత్రాల్లో నటించడం మొదలు పెట్టింది. సొంత మొగుడితోనే ఆ చిత్రాల్లో నటించిన సన్నీ అలా చేసుండకూడదని ఇప్పుడు తీరిగ్గా వాపోతుంది. నాలుగు గదుల మధ్య చేయాల్సిన శృంగారాన్ని బహిరంగపరచడం మంచిది కాదని ఇప్పుడు తెలిసొచ్చింది. తనలో [...]
కాలగ్రహణమో.. దురదృష్టమో.. సినీనటి శ్వేతబసు ప్రసాద్ పోలీసులకు పట్టుబడింది. సెక్స్ రాకెట్ నిర్వహిస్తోందంటూ ఆమె పరువును బజారున పడేసింది పోలీస్ వ్యవస్థ, మీడియా. శ్వేత పై రోజుకో కథనంతో సొమ్ములు సంపాదించుకునే పనిలో పడింది నేషనల్ మీడియా. సినిమా అవకాశాలు తగ్గిపోయి, ఏమీ చేయలేని పరిస్థితిల్లో ఈ కూపంలోకి దిగానని నిజాయితీగానే ఒప్పుకుంది శ్వేత. బాలనటిగా జాతీయ అవార్డు [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు