వ్యాసకర్త: కె.ఎస్.ఎం.ఫణీంద్ర ************* “సమ్మాన్యుడు” సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి నాన్నగారు డా. సి.వి.యోగి గారిపై ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు రాసిన వ్యాసాల సంకలనం. ఈ పుస్తక రచనకి పూనుకుని, పుస్తకంలో ఎక్కువ వ్యాసాలు రాసినది , సిరివెన్నెల గారి తమ్ముడు శ్రీ చేంబోలు శ్రీరామశాస్త్రి. శ్రీరామశాస్త్రి గారు పుస్తకానికి నాందిలో ఈ పుస్తకాన్ని రాయడానికి మొదటి కారణం [...]
సూర్యుడు మీనం నుంచి మేషం లోకి ప్రవేశించటానికి సిద్ధపడుతున్న కాలం. చలీ చీకటీ రెండూ గాఢాలింగనం చేసుకుని  హోరు గాలిని తమతో కలుపుకుని రాగాలు శృతి చేస్తున్న రోజులు.  కణ్వాన్తర కుటుంబాలకి ఇంకా చేరుకోని తొంభయ్యో దశకం.  ఆ ఇంట్లో అందరి లోనూ ఏదో ఉత్సుకత, తెలియని ఉద్వేగం. ధనుర్మాసం అంటేనే పెద్దవాళ్ళు స్వర్గానికి సన్నద్ధమౌతుంటారని అంటూంటారు. అటువంటిదే అక్కడ చోటు [...]
సమయం: ఎప్పుడో (& ఎప్పుడూ)స్థలం: ఇంట్లోఅమ్మ: పెరుగునేను: నాక్కూడా ఇంకో నాలుగు ఇంచీలు పెరగాలనే ఉంది. కానీ ఇంకా పెరుగుతానంటావా ..!అమ్మ: తింగరి మాటలాపి... పెరుగేసుకోనేను: యక్...వద్దుఅమ్మ: పెరుగన్నం తిని నాలుగు రోజులైంది. మళ్ళీ కాలు నొప్పి వేలు నొప్పి అని నసిగావంటే వాత పెడతానేను: కళ్ళు, ముక్కు మూసుకుని... చిన్నప్పుడు నానమ్మ వాళ్ళ ఊరిలో తిన్న గడ్డ పెరుగు తలుచుకుంటూ... ఎలాగో నాలుగు [...]
చందమామని రమ్మనవూ ఈనాటి రాగాలూ... సూర్యుడిని పోమ్మనవూ సాయింత్రపు ద్వారాలు!!తల్లి ఒడిని కాదందీ ప్రీ కేజీ పాఠశాల... భావి ధనరాశి కై పాతికేళ్ళ చెఱశాల .!! పారాడు వయసుపై ఈ నైరాశ్యపు భారాలు... పసివాడి చదువుల కై లక్షల్లో బేరాలు !!కఠిక చీకటికి కలువరించే కన్నబిడ్డ కు ధైర్యమెవ్వరు?కలలు కంటూ నిదరోయే పసిపాపని లోకమెవ్వరు?తడబడు అడుగుకి విడివడని ఊతమెవ్వరు ?ఓంకార [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు