చకోరి పాట, ఆ పాట వరుస ఏమిటో ఒక్క సారి విన్న వెంటనే మళ్ళీ వినాలనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ఇంతగా వినాలన్న పాట రాలేదేమో లేక ఆ ట్యూన్ ప్రభావమో.  మాములుగా రహమాన్ గారి పాటలు నిదానంగా అలవాటు అవుతాయి. ఈ పాట విన్నప్పడి నుండి వినాలనిపిస్తోంది . పాటలో పదాలు కూడా అలానే అమరాయి అనంత శ్రీరాం గారి దయ వలన. మధ్యలో కర్నాటక సంగీతం లో వచ్చే చిన్న వయోలిన్ బిట్ కూడా, చాలా బాగుంది అన్నీ [...]
ఓ వైపు నిత్యావసర ధరలు.. మరోవైపు చికెన్ ధరలు రోజురోజుకూ కొండెక్కుతుంటే... ఓ వ్యాపారి మాత్రం కేవలం రూ.70కే కిలో చికెన్ అమ్ముతూ సంచలనం సృష్టిస్తున్నాడు. మార్కెట్లో కిలో చికెన్ దాదాపు రూ.150కు అమ్ముతున్నా.. రంగారెడ్డి జిల్లా సూరారం కాలనీలోమాత్రం మహమ్మద్ తన దుకాణంలో స్పెషల్ కౌంటర్లు పెట్టాడు. స్కిన్ తో ఉన్న చికెన్ ను రూ.70కు, స్కిన్ లెస్ అయితే రూ.100కు అమ్మేస్తున్నాడు. ఈ విషయం [...]
నిన్న సంవత్సరం కార్తీక మాసం చివరి రోజు శనివారం పడ్డప్పుడు వెళ్ళినప్పటి యాత్రా విశేషాలివి. ఇన్నాళ్ళు సమయం దొరక్క రాయలేకపొయాను. ఇన్నాళ్ళకి తీరిక దొరికింది. తెలుగు లో ఈ విధంగా కథ లాగా రాస్తూ ఉంటే సమయం బాగా అయిపోతుంది. అందుకే ఇన్ని రోజులు ప్రయత్నాలు విరమించుకుంటూ వస్తూ ఇప్పుడు రాద్దాం అని కూర్చున్నాను . రాజు, గిరి, నవీన్, నేను అప్పుడు మా గది లో ఉన్నవాళ్ళం. రాజు ఉద్యోగ [...]
ఒకప్పటి సూపర్ హీరోయిన్.. అందాల రాక్షసి..శిల్పాషెట్టి ఇప్పుడు చీరలమ్ముకొంటోంది. అందేంటి.. హీరోయిన్ గా సంపాదించిన సొమ్ము ఏమైపోయింది.. భర్త రాజ్ కుంద్రా ఆస్తి ఏమైపోయిందని ఆందోళన పడకండి.. ఇదంతా ఆమె సైడ్ బిజినెస్. తన అందచందాలే పెట్టుబడిగా సంపాదనా మార్గాలను నిరంతరం అన్వేషించే శిల్పా.. గతంలోనూ యోగాసనాలు వేసి, ఆ సీడీలు అమ్ముకుని  ప్రపంచాన్ని ఊపేసింది. ఆమె పేరుతో కాస్మోటిక్ [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు