ఓ వైపు నిత్యావసర ధరలు.. మరోవైపు చికెన్ ధరలు రోజురోజుకూ కొండెక్కుతుంటే... ఓ వ్యాపారి మాత్రం కేవలం రూ.70కే కిలో చికెన్ అమ్ముతూ సంచలనం సృష్టిస్తున్నాడు. మార్కెట్లో కిలో చికెన్ దాదాపు రూ.150కు అమ్ముతున్నా.. రంగారెడ్డి జిల్లా సూరారం కాలనీలోమాత్రం మహమ్మద్ తన దుకాణంలో స్పెషల్ కౌంటర్లు పెట్టాడు. స్కిన్ తో ఉన్న చికెన్ ను రూ.70కు, స్కిన్ లెస్ అయితే రూ.100కు అమ్మేస్తున్నాడు. ఈ విషయం [...]
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఫ్యామిలీ ఎంటరైనర్ గోవిందుడు అందరివాడేలే. కుటుంబ కథాంశమంటూ యూనిట్ అంతా జోరుగా ప్రచారం చేస్తున్నా.. ఇందులో కొన్ని అభ్యంతరకర దృశ్యాలు ఉన్నాయంటూ కోత వేసింది సెన్సార్ బోర్డ్. ఆ కోతలు ఇవీ...1. కాజల్ జాకెట్ బటన్ ను రామ్ చరణ్ విప్పుతున్న సీన్ (9సెకన్లు)2. రా..రా.. రాజకుమార పాటలో హీరోయిన్ [...]
సినిమా పరిశ్రమలో రచయితలకు.దర్శకులకు, ఘోస్ట్ రైటర్ లు ఉంటారు అనే మాట విన్నాం. వాళ్ళు రాసిపెడితే వీళ్ళు తమ పేరును వేసుకొంటారు అని చాలామంది దర్షకుల విషయం లో పుకార్లు ఉన్నాయ్. మరి నిర్మాత లకు కూడా ఘోస్ట్ ప్రోడుసార్లు అదేనండి  తాము డబ్బు పెట్టి వేరేవారి పేర్లు వేయించే వాళ్ళు ఉంటారా? అంటే అవుననే అంటున్నాయ్ టాలివుడ్ వర్గాలు. గణేష్ (ఈ మద్యనే ఈయన పేరు లోకి బాబు వచ్చి చేరింది [...]
మూడు లక్షలమంది సినిమా కార్మికులనే పట్టించుకోని వ్యక్తి, అంతకు నాలుగురెట్ల సంఖ్యలో ఉన్న అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు ఏం చేస్తారు? సినీ పరిశ్రమ స్లంపులో ఉన్నప్పుడు కార్మికుల వైపు కన్నెత్తి చూడని వ్యక్తి, పేద కార్మికులకు ఎడమచేత్తో ఎంగిలిమెతుకులు విదిలించని వ్యక్తి ఎంిపీగా ఎన్నికై ఎవరిని ఉద్ధరిస్తారు? చిరంజీవిపై ఉన్న అభిమానంతో రక్తదానంచేసి, మృతి [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు