Audio link : Balaji Sankarశ్రీ వేంకట గిరీశం - రాగం సురటి - తాళం ఆదిపల్లవిశ్రీ వేంకట గిరీశం ఆలోకయే వి-నాయక తురగారూఢంఅనుపల్ల్విదేవేశ పూజిత భగవంతందిన-కర కోటి ప్రకాశవంతం(మధ్యమ కాల సాహిత్యం)గోవిందం నత భూ-సుర బృందంగురు గుహానందం ముకుందంచరణంఅలమేలు మంగా సమేతం అనంత పద్మ నాభం అతీతంకలి యుగ ప్రత్యక్ష విభాతంకంజజాది దేవోపేతం (మధ్యమ కాల సాహిత్యం)జల ధర సన్నిభ సుందర [...]
రాష్ట్ర విభజన వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కోరింది సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రుల బృందం. విభజన విషయంలో జరుగుతున్న తాజా పరిణామాలను ఆయనకు వివరించింది. దాదాపు అరగంట సేపు జరిగిన ఈ భేటీలో మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పిన వివరాలను ప్రణబ్ సావధానంగా ఆలకించినట్లు సమాచారం. అయితే, ఆయన ఎలాంటి వ్యాఖ్యలూ చేయనట్లు తెలుస్తోంది. [...]
బాలీవుడ్లో ఇప్పుడు ఏ సినిమా గురించి విన్నా అది వందకోట్ల క్లబ్‌లో ఉందా రెండు వందల కోట్ల క్లబ్‌లో ఉందా అంటూ ప్రశ్నించడం సాధారణం అయిపోయింది. కొన్ని సినిమాలైతే 300 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లను సాధించడమూ విశేషం. దీంతో సినిమా రిలీజ్‌కు ముందే దాని కలెక్షన్ల సత్తాను అంచనా వేసే పనిలో మునిగిపోతున్నారు ట్రేడ్ పండితులు. దాదాపు మూడేళ్లకు పైగా నిర్మాణ కార్యక్రమాలను [...]
భారత క్రికెట్ కెప్టెన్ ధోనీ ఇంటిపై నిన్న రాత్రి రాళ్లదాడి జరిగింది. బుధవారం రాంచీలో జరిగిన నాలుగోవన్డే వర్షం కారణంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన కాసేపటికే ఈ దాడి జరగడం గమనార్హం. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి రాళ్లు విసిరి పరారైనట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఇంటి ముందున్న అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో ధోనీ ఇంట్లో ఎవరూ లేరు. కుటుంబ సభ్యులంతా మ్యాచ్ [...]
ఎక్కడికెళ్లినా సెంటిమెంట్ డైలాగ్‌లతో జనం గుండెల్ని పిండేస్తున్న రాహుల్‌ గాంధీకి కన్నతల్లి నుంచి ఊహించని షాక్ తగిలింది. ఏ సభలో మాట్లాడిన సోనియా గాంధీ అప్పుడు ఏడ్చింది.. ఇప్పుడు ఏడ్చిందంటూ నాలుగుగదులకే పరిమితమయ్యే విషయాన్ని ఎవరూ అడగకుండానే బయటపెట్టేస్తున్నాడు రాహుల్. దానివల్ల జనం హృదయాలు కరిగిపోతాయని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అందుకే, పార్టీ పదవులు తీసుకునే [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు