నువ్వు దయతో ప్రసాదించిన ఈ ప్రాణాన్నిఏదోరోజు తిరిగి తీసేసుకుంటావని తెలుసు.కరుణామయుడివి నువ్వు,తిరిగొచ్చేటప్పుడు నేనేదో తీసుకువస్తానని ఆశించవు.ఏ ఆజ్ఞతో నన్నిక్కడకి పంపావోఆ లక్ష్యం పరిసమాప్తి అయినప్పుడునాకింకా పని పెట్టవు.నేనేనాడో వదిలొచ్చిన అనురాగామృత హస్తాలతో నన్ను తడిమి నీ ఉక్కు కౌగిట నన్ను అక్కున చేర్చుకుంటావు.జన్మకొక్కసారి మాత్రమే లభించే నీ [...]
ఎంతో పాడాలి పాడాలి అనుకుంటూనే-ఇంకా పాట ప్రారంభించలేదు నేను వాద్యాన్ని శృతి చేయటంతోనేచాలా సమయం గడిచిపోయిందిహృదయాంతరాల్లోని ఉద్వేగంచేతి మునివేళ్ళ చివరి వణుకైతంత్రుల మీద తచ్చాడుతోంది-నీ ముందు నా పాట...!కోయిల కూసినా పూవులు కదిలినా మందస్మితం చేసే నువ్వు కాకుల రాగాలకీ ఖరముల గానాలకీ కూడాతన్మయత్వంతో తలాడిస్తావని తెలుసుకరుణామృత సమవర్తివి కదాఅయినా సరే భయం, సంశయం.తీరా [...]
అంతరాయం (జి. సునీత)......................మన ఎన్నో రాత్రులు కలిసి పంచుకున్నాంచందమామ వెన్నెలలూనక్షత్రాల సోయగాలుఒకరి కళ్లలోంచి మరొకరం దోచుకుంటూ..కదులుతున్న చేతివేళ్ల కొనలతోస్పర్శానుభూతిని చిత్రీకరిస్తూ..నిశ్శబ్ద ఊసులనే ఊపిరిగా శ్వాశిస్తూ మనం..ఎన్నో రాత్రులు కలసి ఆస్వాదించాంఇంతలో...ఏమయిందో తెలియదుఅనుమానమో..అసంతృప్తో...ఆత్మన్యూనతో - ఏమిటో అర్దం కాదుఆకాశం రెండుగా విడిపోయిన [...]
విరిగిన స్మృతులేవిరహపు వెతలైకరిగిన కలలేకలతల నిదురైచెదిరిన చెలిమేచెరగని గురుతై పిలిచిన పిలుపే పలకని వలపై నువు లేవన్న ఈ లోకంనన్నే మోసం చేస్తున్నాగతమే గమ్యంగా గానం చేస్తున్నాదీపం నీ రూపం నన్నే కాలుస్తున్నాఈగై నీ చుట్టూ నాట్యం చేస్తున్నాప్రేమా ప్రేమా ఈ ఆనందం ఏ బంధంతో కొనగలవమ్మా సత్యం శూన్యం ఏకం ఐన శోకం కూడా బాగుందమ్మా
ర్యాడం మ్యూసింగ్స్1 మనసులోన మడతపడ్డమరువలేని గతాలుకంటి ముందు కదలాడేకఠినమైన నిజాలుఅందమైన అబద్ధాలఅద్దాల కలల మేడల్లోఅసత్యాన్ని సత్యం చేసేఅసాధ్యం సాధ్యపడకనిజం కాని నీ నీడల్లోఅబద్ధంగానైనా బ్రతకాలనినీ నవ్వుల దివిటీలతొతలపులన్ని తవ్వుతూకను తెరిచిన కానరానినీ జాడల జగత్తుకైకన్ను మూయాలని ఉంది,ఏం చెయ్యను ?2బరువైన హృదయంవిరహాన మునిగిప్రేమ ప్రతులపాత వ్రాతలువాతల్లాపైకి [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు