వక్త్ కే సాత్ సాత్ సబ్ కుచ్ బదల్ జాతా హై లోగ్ భీ రాస్తే భీ ఎహ్సాస్ భీ ఔర్... ఔర్... జిందగి భీ.. ఖుద్కో తో ఉంకే పాస్ చోడ్ ఆయే ఔర్.. హం ఆజ్ భీ బదల్ న సకే ***** బరస్ బీత్ జాతే జాతే హంకో వహీ రాస్తే పర్ ఛోడా న జానే తేరి యాదోన్ మే కిత్నే రాహే మూహ్ మోడా దేఖ్తా హూన్ తుఝే ఆజ్ భీ ఇన్ అంధేరోమే సున్తా రెహతా హూన్ హర్ పల్ తేరి ఆహటేన్ మంజిల్ తో బదల్ చుకీ హో ఫిర్ క్యూన్ వహి రాహ్ [...]
ఆ వెచ్చటి కన్నీటిని  నీ మనసు అణిచేస్తుంది ప్రవాహంలా సాగే నీ ఆలోచనలను ఏ మౌనమో ఖైదు చేసేస్తుంది ఏ తోడు చూపిన వేదనో మరి ఇప్పటికీ నీ భయాలకు ఊపిరి పోస్తూ ఉంది ఏ దారి చూడటానికి ఇష్టపడని నీ కనులు నిశ్శబ్దంలోనే బిగ్గరగా రోదిస్తున్నాయి నీలో అల్లాడుతున్న ఏ భావమో నెమ్మదిగా నాలోకి దిగుతూ మాటల తోటలను విత్తుతున్నాయి!! నిశీధిలో చుట్టుముట్టిన నీ [...]
కొన్ని రోజులు మనిషిని శాషించేది ప్రేమ అనుకున్నాఇంకొన్ని రోజులు మనిషిని శాషించేది  దైవం అనుకున్నాకానీ ఇప్పుడే తెల్సుతోంది మనిషిని శాషించేది డబ్బే అని .. కేవలం డబ్బే అని ....ప్రేమే కనక శాషించి ఉంటే అన్న తమ్ముళ్ల , అక్క చెల్లెళ్ళ, తండ్రి కొడుకుల మధ్య గొడవలు ఎందుకు జరుగుతాయిదైవమే కనక శాషించి ఉంటే మత కలహాలు, గుడి కూల్చివేతలు, గుడిలో దొంగతనాలు ఎందుకు [...]
నీ ప్రతీ పలుకు దాపరికాలు అసత్యాలతో కూని రాగాలు తీస్తుంది తెలుసుకోలేని ఆ బరువేదో నన్ను బాధిస్తూ ఉంది నా కళ్ళను కాల్చే నీ చేతలేవో ప్రతి క్షణం వెంటాడుతూ ఉంది కరుడు కట్టిన ఒకనాటి నీ ద్వేషం నే ఓర్వలేని అనుభవాలను చూపిస్తూ ఆనందిస్తుంది ఊపిరి తిత్తులు ఎగిసిపడేలా రోదనలు సాగుతున్నా కరుణించమని అడగక కాలాన్ని మరలమంటుందీ నిప్పుల [...]
నా స్వేచ్ఛ విహంగాలు నీ భుజానికెత్తుకున్నావు కర్మకి బంధీనై నన్ను నేను నిందించుకున్నాను వీడని భ్రమలో ఈ జీవితం కరిగిపోతుంది సంకెళ్ళు తుంచుకుని కొత్త కలలు పోగేసుకుంటున్నావు దారి తప్పిన నాకు దిక్సూచి కరువయ్యింది కొత్త ప్రయాణం నిన్ను నూతన గమ్యాలు చేర్చింది ఆత్మని విడిచిన  శరీరం నిర్జీవమయ్యింది నన్ను వదిలిన ఆత్మని  కొత్త లోకం స్వాగతించింది..!!
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు