ఓ వైపు నిత్యావసర ధరలు.. మరోవైపు చికెన్ ధరలు రోజురోజుకూ కొండెక్కుతుంటే... ఓ వ్యాపారి మాత్రం కేవలం రూ.70కే కిలో చికెన్ అమ్ముతూ సంచలనం సృష్టిస్తున్నాడు. మార్కెట్లో కిలో చికెన్ దాదాపు రూ.150కు అమ్ముతున్నా.. రంగారెడ్డి జిల్లా సూరారం కాలనీలోమాత్రం మహమ్మద్ తన దుకాణంలో స్పెషల్ కౌంటర్లు పెట్టాడు. స్కిన్ తో ఉన్న చికెన్ ను రూ.70కు, స్కిన్ లెస్ అయితే రూ.100కు అమ్మేస్తున్నాడు. ఈ విషయం [...]
నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడ్డ అసలు ఓబులేశుహైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ దగ్గర అరబిందో ఫార్మా వైస్ ఛైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడింది గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఓబులేసని ముందే తెల్చేశారు పోలీసులు. సరిగ్గా అక్కడే మొదలయ్యింది మీడియా హడావుడి. ఓబులేశంటూ ఓ వ్యక్తి ఫోటోను ప్రసారం చేసింది. పార్క్ లో స్టైల్ గా కూర్చుని ఉన్న ఆ ఫోటో ను అన్నిఛానళ్లు [...]
భారతీయ వాఙ్మయంలో మొట్టమొదటి శ్లోకం -మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమ శ్శాశ్వతీ స్సమాఃయత్ క్రౌంచ మిధునా దేకమవధీః కామమోహితమ్అనే వాల్మీకివాక్కు.దీనికర్థం -"ఓవేటగాడా! నువ్వు పరస్పరప్రేమతో ఉన్న క్రౌంచపక్షులజంటలోఒకదానిని అన్యాయంగా చంపేసావు. మరొకదాని దుఃఖానికి హేతువయ్యావు.నువ్వు బాగుపడవురా! నాశనమై పోతావు" -అని.ఈ శ్లోకంలోని వేటగాడు వాడొకడే కాదు. రామాయణార్థంలో రావణుడు.ఆయా [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు