ఈ మద్య డానియల్ సిల్వా క్రొత్త అమ్మాయి (The New Girl) చదివాను. డానియల్ సిల్వా నవలల్లో బెస్ట్ కాదు కానీ బాగానే ఉంది. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మరియు రష్యా ఇతివృత్తం మీద ఆధారపడ్డ కథ. ఎప్పటిలాగానే కథనం బాగుంది కానీ చాలా ఆన్రియలిస్టిక్ గా అనిపించింది. అమెరికా పాత్ర తగ్గడం అంతర్జాతీయ రాజకీయాల్లో ఆ దేశ ప్రాముఖ్యత తగ్గడాన్ని సూచిస్తుందేమో.ఆసియన్ సెంచరీ అని ఉదహరించినప్పుడు [...]
21 మే 1991 న తమిళనాడు శ్రీ పెరంబదూర్ లో  భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య జరిగింది. ఎల్ టీ టీ ఈ కు చెందిన మహిళా తీవ్రవాది ధను (అసలు పేరు థెన్ మోళి రాజరత్నం) నడుముకు చుట్టుకున్న బెల్టు బాంబు పేల్చి ఆత్మాహుతి దాడికి పాల్పడడంతో రాజీవ్, ధనులతో సహా వారికి చుట్టుపక్కల ఉన్న  16 మంది దుర్మరణం పాలయ్యారు.  రాజకీయ కల్లోలం సృష్టించిన ఈ ఘటన ఆ తీవ్రవాద సంస్థ తుడిచిపెట్టబడడానికి, [...]
"న్యూ బాంబే టైలర్స్, ఇతర కథలు" అనే  మహమ్మద్ ఖదీర్ బాబు గారి 2012 నాటి కథా సంకలనం లో నాకు నచ్చిన కథ ఈ 'గెట్ పబ్లిష్డ్'.  ఒక రచయిత కి ఒక ప్రత్యేక శైలి ఉండటం, దానికి మనం అలవాటు పడడం, కొన్నాళ్ళకి చిరాకు పడడం మామూలు గా జరుగుతూ ఉంటుంది. ఫలానా ఆయన / ఆమె ఇలాంటి కథలే రాస్తారూ అని ఓ ముద్ర పడిపోయాక, ఆయా కథలని చదివాక ఒకే అనుభూతి కంటిన్యూ అవదు. ఎందుకో నాకు ఇది వర్తిస్తుంది.నిజానికి న్యూ [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు