ఎన్‌టీఆర్ జీవితం ఆధారంగా మూడు-నాలుగు బయోపిక్‌లు రూపొందబోతున్నాయన్న వార్తలతో ఆయన పేరు మళ్ళీ ఒక్కసారిగా కేంద్రబిందువు అయిన సంగతి తెలిసిందే. మరోవైపు తమిళనాడులో ఎంజీఆర్ జీవితం ఆధారంగా కూడా తాజాగా ఒక చలనచిత్రం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వీరిరువురి జీవితాలమధ్య పోలిక రావటం అనివార్యం. అయితే, తమిళనాడు రాజకీయాలను దగ్గరనుంచి [...]
గత 25-30 సంవత్సరాలలో అభివృద్ధి చెందిన టెక్నాలజీ - అంతకు ముందు 100 సంవత్సరాల కాలం మొత్తంలో జరిగిన అభివృద్ధి చెందినదానికంటే ఎన్నో రెట్లు ఎక్కువన్న సంగతి తెలిసిందే. ఇలా శరవేగంతో మారిపోతున్న టెక్నాలజీతో ఎన్నోరకాల కొత్తఉద్యోగాలు, వ్యాపారాలు, ఉపాధిమార్గాలు పుట్టుకురావటం, కొంతకాలం రాజ్యమేలిన తర్వాత అంతే వేగంగా మాయమైపోవటం కూడా జరుగుతోంది. 1980, 1990 దశకాలలో వీడియో [...]
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు చకచకా మారిపోతున్నాయి. తెలంగాణలో సంఘటితమవుతున్న రెడ్లకు, కేసీఆర్ వ్యతిరేకులకు రేవంత్ ఒక ఆలంబనగా మారేటట్లున్నారు. దీనితో వచ్చే ఎన్నికలనాటికి తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. 2019 ఎన్నికల్లో ముఖాముఖి పోటీ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. To Read Full Story, Click Here.
అధికారం పరమావధికాదు, ప్రజాసమస్యలపై ప్రశ్నించటం కోసం అంటూ రాజకీయాలలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ పట్ల యువత గణనీయసంఖ్యలోనే ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. నవరాజకీయం రావాలని, నిష్కళంకమైన పాలన కావాలని కాంక్షిస్తున్న యువతీయువకులకు పవన్ జనసేన ఆశాకిరణంలాగా కనపడటమే దీనికి కారణం. అట్టడుగు స్థాయినుంచి అత్యున్నతస్థాయి ఉద్యోగాలలో ఉన్నవారిదాకా, ఇంకా చెప్పాలంటే [...]
మూడున్నరేళ్ళుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కోదండరామ్, కె.లక్ష్మణ్ వంటి మహా మహానాయకులు చేయలేని పనిని బతుకమ్మ చీరలు చేశాయి. అవును మరి! ఈ నాయకవర్యులందరూ తెలంగాణ ప్రజల చెవులల్లో ఇళ్ళు కట్టుకుని మరీ కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ సాధించలేని ఫలితం ఇప్పుడు ఒక్క దెబ్బతో సూటిగా, సుత్తిలేకుండా జరిగిపోయింది. అపర చాణుక్యుడిగా పేరుగాంచిన కేసీఆర్ [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు