బుల్లి బుల్లి ఆశలు చందమామకు ;మన అల్లిబిల్లి జాబిలికి ;  ||;పొన్నచెట్టు, కొమ్మలలో దాగినాడు క్రిష్ణుడు; నిలువెల్లా క్రిష్ణమ్మను చూడాలని ;చెప్పలేని తహతహలు జాబిల్లికి ;  ||;రేపల్లెల గోపెమ్మల కొంగులందు దోబూచి ఆటలాడు క్రిష్ణయ్య ;తనతోటి కూడా ఆడాలని :చెప్పలేని తహతహలు జాబిల్లికి ;  ||;===============,;bulli bulli ASalu camdamaamaku ;mana allibilli jaabiliki ;  ||;ponnacheTTu, kommalalO ;daaginaaDu krishNuDu; niluwellaa krishNammanu cuuDAlani ; ceppalEni tahatahalu jaabilliki ; ||;rEpallela [...]
చూపువేలు  చూపుచుండె  తల్లి యశోదమ్మ ; చూపుడు వేలు  చూపుచుండె  మా తల్లి యశోదమ్మ;నంద గోకులములోన, జనని యశోద ;  ||;వెన్న జున్నులే తిండి - ఎన్నడిటుల చూడ లేదు ; ఎరుగమమ్మ ఇట్టి గోల !? వేలెడంత లేడు గాని  ; చిడు ముడుల పెట్టు మమ్ము ; పిల్లడేన ఎట్టెదుటను ; వేగలేకున్నాను, అని తర్జని చూపుచుండె తల్లి యశోద  ;  ||; అన్నమింత చవి చూడడు ; వెన్న, జున్నులే తిండి ; అటు [...]
అమ్మ ప్రేమ మరిగినాడు మా బాల గోవిందుడు ;ఇక అంతయునూ వినోదమే! ;అంతటా వినోదమే! ; ||;మట్టిలోన పొర్లి పొర్లి ;ఒళ్ళంతా మురికి మురికి ;నోటినిండ - బొక్కిన చిత్తడి మిత్తియే కదా!మోహన క్రిష్ణుని కెంపు పెదవులంతా ;తను బొక్కిన చిత్తడి మిత్తియే ;  ||;"హన్న, మన్ను విందు - ఛి ఛీ, మాను మింక." ; అలవి కాని అల్లరి కిట్టయ్యది ;అమ్మ యశోదమ్మ చేతిలో చెవి ;తుంటరి కృష్ణమ్మది ఆ చెవి ;మాయి యశోదమ్మ, వాని [...]
యమున ఉన్నది ; అలలను తేలే గాలి ఉన్నది  ; రాధ ఉన్నది ; ఇట రాధ ఉన్నది ; అవనీనాధుని రాకడ ఏదీ!? ;  || ;పున్నమ ఉన్నది - జాబిలి ఉన్నది ; పున్నమి జాబిలి వెన్నెల ఉన్నది ; స్వామి జాడ ఏదీ!?? ;  || ;కొమ్మల పళ్ళు ఉన్నవి -  సొనలు చిప్పిలు  పళ్ళు ఉన్నవి - తోటల లతలు - లతాగ్రములున్నవి ; వన్నె చిన్నెల పూవులు ఉన్నవి ; స్వామి కానరాడేలనొ బేలా ;  || ;ఎదురు తెన్నుల పరిమళమ్ములు [...]
కూడా కూడా క్రిష్ణుడుండెను ; డుమ్ డుమ్ డుమ్ ;ధన్ ధన్ ధన్ ;దుందుభి ఢక్కా మ్రోగుచున్నవి ;దిక్కులు ఎనిమిది పిక్కటిల్లగా ; ||;చెట్లు పుట్టలు, నీరూ గాలీ ;నింగీ నేలా ; ప్రకృతి యావత్తూ ;ఆనందముల ఒత్తులు గైకొని ;జిగేల్ జిగేల్ మని వెలుగులీనును ; ||;కన్నయ్య జతలో ఉన్న చోట ; ఆములాగ్రం మహిత మేదినికి ;వైభవమే, వైభోగమే ; సదా మహితమౌ వైభవమే ; ||; =================== ; ;;kUDA kUDA krishNuDumDenu ; Dumm Dumm Dumm ;dhann dhann dhann ;dumdubhi Dhakkaa mrOgucunnawi ;dikkulu [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు