వికీసోర్స్  స్వేచ్ఛా నకలు హక్కుల   రచనలను  ప్రచురించుటకు సముదాయసభ్యులు సేకరించి, నిర్వహించుచున్న ఒక స్వేచ్ఛాయుత గ్రంథాలయము. ఇది  19 ఆగష్టు 2005 న  మొదటి వ్యాసం అన్నమయ్యకృతి నానాటి_బతుకు_తాత్పర్యము  అనే పేజీతో ప్రారంభమైంది . ప్రారంభంలో విశేషంగా కృషిచేసిన వాడుకరులలో  అన్వేషి, రాజ్, రాజశేఖర్, మల్లిన నరసింహారావు, తాడేపల్లి, వైఙాసత్య,రాకేశ్వర, సురేష్, సుజాత [...]
తెలుగులో టైప్ చేసి విభిన్నమైన Effects తో ఆ సమాచారాన్ని Share చెయ్యాలనుకుంటే ముందుగా lekhini ఉపయోగించి తెలుగు సమాచారాన్ని టైప్ చెయ్యండి, తరువాత ఆ Text ని ఈ క్రింది website లో paste చేసి మీకు నచ్చిన Effect select చేసుకోండి. http://www.flamingtext.in/
గత రెండు సంవత్సరాలలో తెలుగు వికీపీడియా కృషి వేగవంతమైంది. నెలవారీ మరియు సాంవత్సరిక సమావేశాలు,  వికీ శిక్షణ శిబిరాలు, సిఐఎస్, వికీమీడియా ఫౌండేషన్  సహకారంతో చేపట్టిన  వివిధ ప్రాజెక్టులు నాకు తెలిసినవాటిలో ముఖ్యమైనవి. వీటి ఫలితం క్రియాశీలసూచిలో స్పష్టంగా కనబడింది. 2014లో క్రియాశీల సూచి 163.40% [...]
Image/PDF ఫైల్స్ నుండి మీక్కావాలసిన data extract చేసుకోడానికి ఈ క్రింది cloud tools బాగా ఉపయోగపడతాయి. మీరు మీ ఫైల్స్ ను ఇతర formats లోకి కూడా మార్చుకునే సదుపాయం ఇందులో ఉంది. ఎటువంటి లాగిన్ లేకుండా, మీ కంప్యూటర్ లోకి ఎటువంటి software install చేసుకోకుండా ఉచితంగా ఈ toolsని ఉపయోగించుకోవచ్చు. http://www.onlineocr.net/ http://www.to-text.net/
ఈ మధ్య కాలంలో టెకీలందరూ పేటెంట్ల గురించిన వార్తలు వినే ఉంటారు. మొబైలు టెక్నాలజీలలో పని చేసే వారయితే తప్పకుండా పేటెంట్ల గురించి విని, చదివే ఉంటారు. అయితే పేటెంట్ల మీద అవగాహన మాత్రం జనాలకు తక్కువే అనిపిస్తుంది. పేటెంట్ల మీద కొద్దిగా ఉపోద్ఘాతం: అసలు పేటెంట్ అంటే ఏమిటి ? ఈ సందర్భం ఊహించుకోండి. మీకు ఒక సరికొత్త ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన మీకు లాభం చేకూర్చేది అయి ఉంది. [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు