ఎవుసమ్ఈ రోజు మిద్దె తోట ల వంకాయ మొక్కలను నాటినం . మిత్రులు తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి గారు తోట చూడడానికి వచ్చి తాను రాసిన ఇంటి పంట పుస్తకం ఇచ్చిండు.తోట పెట్టినవ్ సరే ! రేపు రేపు కాయలు గూడా కాస్తాయి గావచ్చు. కానీ నీ తీరుగా ఇంకా పది మంది తోట పెంచాలంటే వారికి స్పూర్తి ఇచ్చే విధంగా నీ అనుభవాలను పది మందికిపంచి, నీవు ఎందుకు తోటను పెంచాలనే నిర్ణయం తీసుకున్నావో రాయాలని కోరిండు . [...]
                                 ( 20 నవంబర్ 2017 సోమవారం నాడు కరీంనగర్ లో కా: దేశిని చినమల్లయ్య సంస్మరణ సభ సందర్భంగా )ఒక సామాన్య గీతా కార్మికుడై ఉండీ, కేవలం ఐదవ తరగతి చదువుతోనే  22 సంవస్తరాలు బొమ్మన పెళ్లి గ్రామ సర్పంచ్ గా, 20 సంవస్తరాలు ఇందుర్తి అసెంబ్లీ నియోజక వర్గం నుండి శాసన సభ్యునిగా , అదీ ఒక ప్రతిపక్ష పార్టీ అయిన సి పి ఐ నుండి [...]
                                                           భారత దేశం లోని 2.19 లక్షల మంది కుబేరుల సంపద 87,700 కోట్ల డాలర్లు అంటే అక్షరాల 56.12 లక్షల కోట్ల రూపాయలు. దైనందిన జీవితం లో వారు ఉపయోగించుకొంటున్న స్తిర, చర ఆస్తుల విలువ , వారు సేకరించుకొన్న కళా ఖండాల విలువ కాకుండా కనీసం పది లక్ష్ల డాలర్లు అంటే 6.4 [...]
                                                                 సంబరాల పేరుతో పటాకులు పేల్చి వాతావరణాన్ని కాలుష్యం చేస్తూ మనుషులు ఆరోగ్యంగా జీవించే ప్రాథమిక హక్కుకు  భంగం వాటిల్లజేయడం మంచిది గాదు అని భారత అత్యున్నత న్యాయస్తానమ్ చెప్పిన తీర్పు నచ్చని కొందరు ఇది మా తరతరాల [...]
.                                             నేటి యువత హేర్ స్టైల్, డ్రెస్ స్టైల , ఫుడ్ స్టైల్, అంటూ తమ లైఫ్ స్టైల్  కు  సినిమా హీరోలను, క్రికెట్ స్టార్ లను ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఏమి ఆదర్శమై నిలుస్తున్నదో  చూద్దామా ! ఒక మానసిక శాస్త్ర నిపుణుడు ఏమంటాడంటే , ఎవరైనా ఒక వ్యక్తి తనకు  ప్రత్యేకమైన గుర్తింపుకోసం [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు