పీ.వీ కి ఘన నివాళులర్పించిన కేసిఆర్, ప్రధాని           ఎన్నికలు సమీపిష్తున్న వేళ.. భారత మాజీ ప్రధాని #పీవీ నరసింహారావు జయంతి ప్రాధాన్యతను సంతరించుకుంది. సోనియా, రాహులు ఇద్దరు పీవీకి కంటితుడుపుగా జయంతి నివాళులర్పిస్తే.. ప్రధాని మాత్రం ట్విట్టర్ ద్వారా పీవీని పొగడ్తలతో ముంచేశారు. పీవీ దేశానికి దిశా నిర్ధేశం చేశాడని, ఈ రోజు దేశ ఎదుగుదలకు పీవీ సంస్కరణలే కారమని, [...]
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారు ప్రగతి భవన్ లో తెలుగు మహాసభల నిర్వాహణ ఏర్పాట్ల పై అధికారులతో చర్చించారు. మహాసభలకు హాజరయ్యే వేలమందికి కావల్సిన అన్నీ ఏర్పాట్లను చేయవలసిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహాసభల్లో ఎట్లాంటి లోటుపాట్లు రాకుండా ముందగానే తగిన జాగ్రత్తలు తీసుకోవలసిందిగా నిర్వహాణబాధ్యులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రం [...]
తయారికి కావాలసిన పదార్ధాలు : 400 గ్రాముల మెంతులు 100 గ్రాముల ఓమా 100 గ్రాముల జిలకర్ర 100 గ్రాముల నల్ల జిలకర్ర తయారీ విధానం : పై నాలుగు రకాల పదార్ధాలను తీసుకొని రాళ్లు, ఇతర చెత్త పదార్ధాలు లేకుండా శుభ్రం చేసుకొని.. పాత్రలో వేసి సన్నటి మంటపై ఏగే వరకు వేడి చేయాలి. తరువాత నాలుగు పదార్ధాలను ఒక పాత్రలో కలిపి మెత్తగా నూరాలి. తీసుకోవాలసిన విధానం : రోజు ఉదయం పరిగడుపున [...]
ఈ రోజు ఉదయం పేపర్ చూడగానే నన్ను అమితంగా ఆకర్షించిన వార్త గ్యాంగ్ లీడర్ సినిమాకు 25 యేండ్లు అనే వార్త. కారణం నేను మాటలు నేర్చుకొని కొద్ది కొద్దిగా సినిమా గురించి ఆసక్తి కనబరుస్తున్న సమయంలో.. సినిమా అంటే వండర్ అనే భావనలో నేను బ్రతుకుతున్న కాలంలో గ్యాంగ్ లీడర్ సినిమా రికార్డుల దుమ్ము దులుపుతుంది. అప్పటికి ఆ సినిమా రిలీజ్ అయ్యి చాలా కాలం గడిచిపోయిందట.. శతదినోత్సవం [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు