ఓ వైపు నిత్యావసర ధరలు.. మరోవైపు చికెన్ ధరలు రోజురోజుకూ కొండెక్కుతుంటే... ఓ వ్యాపారి మాత్రం కేవలం రూ.70కే కిలో చికెన్ అమ్ముతూ సంచలనం సృష్టిస్తున్నాడు. మార్కెట్లో కిలో చికెన్ దాదాపు రూ.150కు అమ్ముతున్నా.. రంగారెడ్డి జిల్లా సూరారం కాలనీలోమాత్రం మహమ్మద్ తన దుకాణంలో స్పెషల్ కౌంటర్లు పెట్టాడు. స్కిన్ తో ఉన్న చికెన్ ను రూ.70కు, స్కిన్ లెస్ అయితే రూ.100కు అమ్మేస్తున్నాడు. ఈ విషయం [...]
రైలు బండి .. చాలా పెద్దగా ఉంటుంది. ఎక్కడో వెనుక బోగీలో ఉన్నవాడికి అర్జెంట్ పని పడితేనో.. అత్యవసర సమస్య తలెత్తితోనే.. బండిని ఆపడానికి ఏకైక మార్గం చైన్ లాగడం. ప్రతీ బోగీలోనూ ఈ మేరకు ఏర్పాటు ఉంటూనే ఉంది. తరతరాలుగా జనానికి కూడా ఇది బాగా అలవాటయ్యింది. అయితే.. ఇకపై రైలు బోగీల్లో మాత్రం ఈ చైన్ సిస్టం ఉండదు. చైన్ ఉండదు కాబట్టి ఎంత అత్యవసరమైనా రైలు బండి ఆగదు. రైలు బోగీల్లో చైన్లను [...]
మనం online నుండి download చేసిన సినిమాలను చూడటానికి ఎక్కువగా media players వాడుతుంటాము. ఇంగ్లీష్ సిన్మాలను చూసేటప్పుడు సిన్మాలో ఉన్న డైలాగులను కింద ఇంగ్లీష్ భాషలోనే subtitlesగా చూసే వీలు ఉంటుంది. TVలో వచ్చే అన్ని ఇంగ్లీష్ సినిమా చానళ్ళు తమ సినిమాలను ఇలాగే ప్రసారం చేస్తుంటాయి. ఆ subtitlesను మన భారతీయ భాషల్లో చూసే వీలు లేదు. Internetలో హింది భాష subtitles వస్తున్నా తెలుగు, కన్నడ భాషల్లో దాదాపు లేవనే చెప్పాలి. [...]
మొన్నటి ఆదివారం ఈనాడులో పేదవారి ప్యాలెస్ ఆన్ వీల్స్ అని, కేవలం పది రోజుల్లో ఐదు వేలకే (అన్ని ఖర్చులు కలిపి) పది రాష్ట్రాలను సందర్శించవచ్చని చెపితే చూద్దామని రైల్వే టూరిజంవారి websiteకు వెళ్ళాను. ఒక్క రైలు తప్పించి అన్ని రైళ్ళు ఉత్తర భారతం నుండి ప్రారంభం అవుతున్నాయి. ఇక దక్షిణ భారతంలో మదురై నుండి బయలుదేరే రైలు వివరాలు ఇలా ఉన్నాయి. 15 రోజుల యాత్రకు 7,732 రూపాయలు టికెట్టు ధర. [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు