టెలివిషన్ అందుబాటులోలేని రోజుల్లో రేడియో చాలా ముఖ్యమైన ప్రసార సాధనం. అంతేకాదు కొన్ని తరాలు రేడియో (ఆకాశవాణి) సమయాలు / కార్యక్రమాలు ప్రకారముగా వాళ్ళ దైనందిన కార్యక్రమాలు జరుపుకొనేవారంటే అతిశయోక్తికాదు. ఇప్పుడు రేడియో అంటే FM రేడియోనే. పల్లెల్లోనే రేడియోలు పోయి TVలు వచ్చేశాయి. అయితే ఈమధ్యకాలంలో TV ప్రసారాలు (సరే నేనీమధ్య దూరదర్శన్ చూడలేదు) చూసినట్లయితే చాలా చిరాగ్గా [...]
మొత్తానికి A Spy By Nature నవల పూర్తిచేసాను, yay :-)నవలంతా చదివినతర్వాత ఇందులో నవలా నాయకుడు, Alec, A Spy By Nature ఎలా అయ్యాడో అర్థంకాలేదు. సరే, ఇది Charles Cumming మొదటి నవల కాబట్టి ఓకే. నవల వ్రాసిన విధానం బాగుంది. కథ కొద్దిగ నెమ్మదిగా కదులుతుంటుంది. చదవాలంటే బాగా ఓపికుండాలి. కొద్దిగా సమకాలీన సమాజం గురించి కొన్ని ప్రస్తావనలుంటాయి. ఈ రచయిత Conservative Party అభిమాని అనిపించింది.ఇప్పుడు ది స్పానిష్ గేమ్ చదవడం [...]
సరే A Spy By Nature మళ్ళీ మొదలు పెట్టాను కానీ అది ముందుకు కదలకపోవడంతో The Man Between తీసి మొదలుపెడితే ఉత్కంఠంగా ఉండి పూర్తి చేసాను. ఈ నవల బాగుంది, రంధ్రాలున్నాకూడా.ఇది ఆమధ్య వచ్చిన Occupy Wall Street లాంటి ఉద్యమాలెలా మొదల్యయ్యాయో అనే ఇతివృత్తాన్ని తీసుకుని వ్రాసిన నవల. ఈ నవలాకారుడు కల్పన ప్రకారం ఇవన్నీ రష్యా గూఢచారి సంస్థ ప్రోద్బలంతో జరిగిన ఉద్యమాలని.ఇలాంటివి చదివితే సామాజిక ప్రసార సాధనాలు [...]
ఇదేమి కొత్తగా కనిపెట్టిందేమీకాదు, అందరికి తెలిసిందే. పూర్వం జరిగిన పనులు అంటే కట్టడాలు, అవేమైనా అయ్యుండొచ్చు, నదులమీద వంతెనలు, ఆనకట్టలు, గుడులు, గోపురాలు. అవి ఎన్నిరోజులు నిలిచిఉన్నాయంటే మనకందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు కడుతున్న కట్టడాలు ఎన్నిరోజులు నిలబడతాయో చెప్పడం కష్టం, ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. దీనికి ప్రధానకారణం పనిలో నాణ్యత లోపించడం. ఏరంగంలో చూసినా పాత [...]
చార్లెస్ కమ్మింగ్ నవల A Divided Spy చదవడం పూర్తయ్యింది. ఇది టామ్ కెల్ సిరీస్ లో (మూడవది) చివరిది, ఇప్పటివరకు. ఇదికూడా ఇంతకుముందు రెండు నవలల్లా బాగుంది. ఇతను కూడా MI6 వాడైనా జేమ్స్ బాండ్ లాంటి స్పై కాడు. ఫైటింగులు తక్కువ వెంటపడటాలు ఎక్కువ. ఇది A Colder War కొనసాగింపు. టామ్ కెల్ ఒక రష్యన్ గూఢచారి మీద పగ తీర్చుకొనే ఇతివృత్తం మీద ఆధారపడ్డ నవల. వీళ్ళిద్దరిమద్య విరోధం ఎందుకు వచ్చిందో [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు