ఓ వైపు నిత్యావసర ధరలు.. మరోవైపు చికెన్ ధరలు రోజురోజుకూ కొండెక్కుతుంటే... ఓ వ్యాపారి మాత్రం కేవలం రూ.70కే కిలో చికెన్ అమ్ముతూ సంచలనం సృష్టిస్తున్నాడు. మార్కెట్లో కిలో చికెన్ దాదాపు రూ.150కు అమ్ముతున్నా.. రంగారెడ్డి జిల్లా సూరారం కాలనీలోమాత్రం మహమ్మద్ తన దుకాణంలో స్పెషల్ కౌంటర్లు పెట్టాడు. స్కిన్ తో ఉన్న చికెన్ ను రూ.70కు, స్కిన్ లెస్ అయితే రూ.100కు అమ్మేస్తున్నాడు. ఈ విషయం [...]
The Loneliness of Being Rajesh Khanna DARK STAR - ఇంగ్లిష్ పుస్తకం. దాదాపు దశాబ్దం క్రితం వరకు దక్షిణాది చలనచిత్రాలకు కేంద్రంగా ఉండేది మద్రాసు. ఉత్తరాది వాళ్ళు కూడ మద్రాసులో సినిమా నిర్మాణాలు చేసుకునేవారు. వాళ్ళకి పంపిణీ కార్యాలయాలు కూడ అక్కడ ఉండేవి. ఆంద్రప్రదేశ్ వారికి కూడ మద్రాసే అప్పుడు... హాతీ మేరే సాథి లో రాజేష్ ఖన్నాకి "ఉద్యోగం కావాలి, ఉందా?" అని అడిగితే, "లేదు పో," పొమ్మనడం కూడ ఉంది. [...]
కాలగ్రహణమో.. దురదృష్టమో.. సినీనటి శ్వేతబసు ప్రసాద్ పోలీసులకు పట్టుబడింది. సెక్స్ రాకెట్ నిర్వహిస్తోందంటూ ఆమె పరువును బజారున పడేసింది పోలీస్ వ్యవస్థ, మీడియా. శ్వేత పై రోజుకో కథనంతో సొమ్ములు సంపాదించుకునే పనిలో పడింది నేషనల్ మీడియా. సినిమా అవకాశాలు తగ్గిపోయి, ఏమీ చేయలేని పరిస్థితిల్లో ఈ కూపంలోకి దిగానని నిజాయితీగానే ఒప్పుకుంది శ్వేత. బాలనటిగా జాతీయ అవార్డు [...]
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్.. మరో సారి తన అభిమానులకు సరికొత్త అనుభూతిని కలిగించనున్నాడు. ఓం శాంతి ఓం కోసం 42 ఏళ్ల వయస్సులో సిక్స్ ప్యాక్‌తో కనిపించి దేశం మొత్తాన్ని అవాక్కు పరిచిన కింగ్ ఖాన్.. ఈ సారి హ్యాపీ న్యూ ఇయర్ సినిమా కోసం ఏకంగా టెన్ ప్యాక్ తో సిద్ధమయ్యాడు. 48 ఏళ్ల వయస్సులో టెన్ ప్యాక్ సాధించడం ఆషామాషీ వ్యవహారం కాదు. దేశ వ్యాప్తంగా సిక్స్ ప్యాక్ కు ఆ మధ్య క్రేజ్ [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు