ఓ వైపు నిత్యావసర ధరలు.. మరోవైపు చికెన్ ధరలు రోజురోజుకూ కొండెక్కుతుంటే... ఓ వ్యాపారి మాత్రం కేవలం రూ.70కే కిలో చికెన్ అమ్ముతూ సంచలనం సృష్టిస్తున్నాడు. మార్కెట్లో కిలో చికెన్ దాదాపు రూ.150కు అమ్ముతున్నా.. రంగారెడ్డి జిల్లా సూరారం కాలనీలోమాత్రం మహమ్మద్ తన దుకాణంలో స్పెషల్ కౌంటర్లు పెట్టాడు. స్కిన్ తో ఉన్న చికెన్ ను రూ.70కు, స్కిన్ లెస్ అయితే రూ.100కు అమ్మేస్తున్నాడు. ఈ విషయం [...]
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని విజయవాడతో పాటు చుట్టుపక్కల నగరాలైన గుంటూరు, తెనాలి, మంగళగిరిలకు మెట్రో రైలు ప్రాజెక్టును ఇస్తామంటూ విభజన చట్టంలో చెప్పింది కేంద్రం. అయితే, ఈ మెట్రో రైలు బెజవాడలో పరుగులు పెడితే ఎలా ఉంటుందన్నదానికి దృశ్యరూపం ఇచ్చారు ఎలిమెంట్ స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ విద్యార్థులు. అయితే మెట్రో రైలు బదులు, మోనో రైలును మోడల్ గా తీసుకున్నారు. విజయవాడలోని [...]
మామూలుగా చాలా మంది ఫోటోషాప్ లో ఏదైనా ఇమేజ్ ని బ్యాగ్రౌండ్ నుండి వేరు చెయ్యడానికి లాసో టూల్స్ ని గానీ లేదా పెన్ టూల్ ని గాని వాడుతుంటారు.వీటితో పని శ్రమ మరియూ కొంచెం కష్టం తో కూడుకున్న పనే..కానీ మనం అలా కాకుండా ఇమేజ్ ని కట్ చెయ్యడానికి ఇంకొక ప్రత్యామ్నాయం ఫోటోషాప్ లో ఉంది.అదే Extract ఫిల్టర్.ఇప్పుడు మనం పైన చెప్పుకున్న Extract ఫిల్టర్ ని వాడి ఇమేజ్ ని బ్యాగ్రౌండ్ నుండి ఎలా [...]
హాయ్ ఫ్రెండ్స్ మీకోసం నేనొక మంచి ట్యుటోరియల్ తయారుచేశాను. ఈ క్రింద హార్ట్ ని చూడండి.ఎంత అందంగా ఉందో కదా..... ఈ హార్ట్ ని ఫొటోషాప్ లో ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ చూసి మీరు కూడా ఒక హార్ట్ ని తయారు చేసుకోండి.మరి ఇంకెందుకు ఆలస్యం ప్రారంభిద్దాం. step 1 : - మొదట క్రింద విధంగా కొత్త డాక్యుమెంట్ ని క్రియేట్ చెయ్యండి. step 2 : - తరువాత Custom Shape Tool ని ఎంచుకుని shapes మెనూలో Heart
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు