వికీసోర్స్  స్వేచ్ఛా నకలు హక్కుల   రచనలను  ప్రచురించుటకు సముదాయసభ్యులు సేకరించి, నిర్వహించుచున్న ఒక స్వేచ్ఛాయుత గ్రంథాలయము. ఇది  19 ఆగష్టు 2005 న  మొదటి వ్యాసం అన్నమయ్యకృతి నానాటి_బతుకు_తాత్పర్యము  అనే పేజీతో ప్రారంభమైంది . ప్రారంభంలో విశేషంగా కృషిచేసిన వాడుకరులలో  అన్వేషి, రాజ్, రాజశేఖర్, మల్లిన నరసింహారావు, తాడేపల్లి, వైఙాసత్య,రాకేశ్వర, సురేష్, సుజాత [...]
గత రెండు సంవత్సరాలలో తెలుగు వికీపీడియా కృషి వేగవంతమైంది. నెలవారీ మరియు సాంవత్సరిక సమావేశాలు,  వికీ శిక్షణ శిబిరాలు, సిఐఎస్, వికీమీడియా ఫౌండేషన్  సహకారంతో చేపట్టిన  వివిధ ప్రాజెక్టులు నాకు తెలిసినవాటిలో ముఖ్యమైనవి. వీటి ఫలితం క్రియాశీలసూచిలో స్పష్టంగా కనబడింది. 2014లో క్రియాశీల సూచి 163.40% [...]
ఫైర్ఫాక్స్ తెలుగు  వాడుకరులు గణాంకాలు 2012 చివరి వారంలో  రోజుకుసగటున 243 వున్నారు. సంవత్సర క్రిందటి గణాంకాలతో 353 తో పోల్చితే  దాదాపు  31 శాతం తరుగుదల కనబడింది.ఇవీ చూడండి  2011 గణాంకాల విశ్లేషణ
గత నాలుగేళ్లుగా తెలుగు గణన ప్రక్రియని దగ్గర నుండి గమనిస్తున్న నాకు మన పురోగతిని తెలిపే గణాంక విషయాల సూచీ లేకపోవటం భాధనిపించింది. ఇటీవల నేను AGIS'10 అనే స్థానికీకరణకు సంబంధించిన సమావేశంలో పాల్గొన్నప్పడు, ఇటువంటి సూచన ఒకరు చేశారు. మన దేశ భాషలలో గణన ప్రక్రియ స్థితి ఎలా వుందో తెలపటానికి వాణిజ్య సర్వేక్షణ సంస్థలు చేసే సర్వేలు తప్ప మిగతావేవిలేవు. తెవికీ లో గణాంకాలు [...]
ఇంట్లో ఇప్పుడు ఒక రేసీవేర్, ఒక జత స్పీకర్స్ ఖాళీ గా పడున్నాయి!ఆర్జే లు మ్రిణాలిని, కృష్ణ మోహన్, తదితరుల గొంతు వినిపించట్లేదు!ఏవో కష్టాలలో ఉన్నారంట, మన డబ్బు ఏమైనా ఉన్నా ఇచ్చే పరిస్తితి లో కూడా లేరుట!డబ్బు సంగతి పక్కన పెడితే, రోజు ఉదయాన్నే బంగారం లాంటి పాటలతో నిద్ర లేపే వరల్డ్ స్పేస్ ఇంక లేదు, ఇప్పట్లో మరి రాదు!మళ్ళీ మన మామూలు 'FM' రేడియోలే మిగిలాయి :('చిగురాకుల లో [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు