ముందు మాట ఈ నెల (అక్టోబరు) 18న కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ వారి వర్ధంతి కావటం; పోయిన నెల (సెప్టెంబరు) 10వ తేదీన వీరి జయంతి కావటం వల్ల వీరి మీద ఏదైనా ఒక వ్యాసం వ్రాస్తే బాగుంటుందని అనుకున్నాము. ఐతే, ఇప్పటికి ఎన్నోసార్లు, ఎన్నోసంధర్భాలలో విశ్వనాధ వారి సాహిత్యం గురించి, వారు వ్రాసిన పద్యాల గురించి, వాటి గొప్పతనం గురించి, మీరందరూ వివిధ మాధ్యమాల్లో చదివి, విని ఉండే ఉంటారు. [...]
విశ్వనాథ గారివి ఇదివరలో నవలలు కొన్ని, ఆత్మకథాత్మక వ్యాసాలు/ఇంటర్వ్యూలు చదివాను కానీ, కథలెప్పుడూ చదవలేదు – “జీవుని ఇష్టం”, “ఉరి” తప్ప. అనుకోకుండా ఈమధ్యనే చదివాను. వాటిని గురించి నాకు తోచిన నోట్సు ఇక్కడ రాసుకుంటున్నాను. అభిమానులకి, అనభిమానులకి: ఇది సమీక్షో, భావజాలం తాలూకా పరామర్శో కాదు. ఈ పుస్తకంలో విశ్వనాథ 1923 నుండి 1960 మధ్య కాలంలో రాసిన 31 కథలు ఉన్నాయి. ప్రతి కథకీ [...]
వ్యాసకర్త: సూరంపూడి మీనాగాయత్రి ***************** ఏ సాహితీ ప్రక్రియలోనైనా కథ, కథనంతో పాటు బలమైన పాత్రలు చాలా ప్రాముఖ్యత వహిస్తాయి. బలమైన పాత్రలు నావకు తెరచాపలాగా కథాగమనాన్ని సూచిస్తూ ఉంటాయి. ఒక పాత్ర తన వ్యక్తిత్వం ద్వారా, ప్రవర్తన ద్వారా కథపై బలమైన ముద్ర వేస్తాయి. రచయిత ఒక వ్యక్తిత్వంతో కూడిన పాత్రను సృష్టించడం ద్వారా ఏ పరిస్థితుల్లో ఒక పాత్ర ఎలా ప్రవర్తిస్తుందో అంచనా [...]
వ్యాసకర్త: శ్రీకాంత్ గడ్డిపాటి (విశ్వనాథ గారి తెఱచిరాజు నవలపై బెంగుళూరులో జరిగిన సాహితీచర్చ కోసం తయారుచేసిన వ్యాసం.) **************** ముందు తెఱచిరాజు గురించి విశ్వనాథ వారి మాటలు.. “మొదటిది నేను ఏమి వ్రాస్తానో నేను తెలిసికొని వ్రాస్తాను గనక. నేను వ్రాసిన దానిలో అనంత విషయములు చొప్పించి వ్రాస్తాను కనక. అనాది నుంచీ ఈ దేశంలో ఒకటి జ్ఞానం అనిపించుకొంటూ వస్తున్నది. ఆ జ్ఞానం నా [...]
వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ************ భారతీయ భాషల్లో ఆలోచనాత్మకమైన రచనలకు ఏ కొఱతా లేదు. కానీ వాటిలో అత్యధిక రచనలు భౌతిక విషయాలను చర్చించేవిగా ఉంటాయి- వర్గవైషమ్యము, స్త్రీ పురుష అసమానత, మూఢాచారాల విమర్శ, నైతిక పతనము మొదలైన అవగుణాల ఖండన వంటివి. కానీ వెలుపలి సంఘర్షణ వలెనే ఆంతరంగిక సంఘర్షణ కూడా మనిషి జీవితంలో బాగానే ప్రభావం చూపుతుంది. ప్రస్తుత నవల ‘స్వర్గానికి [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు