చిరంజీవి వర్మ (TV9 పాత్రికేయుడు, రచయిత) వ్రాసిన కాకిబొడ్డు నాకు చదవాలనిపించటానికి ప్రధాన కారణం ఆ కథాసంపుటి పేరే. ఆ పేరు వినగానే కాకిబొడ్డా! అదేం పేరనిపించింది. పేరు సరే, ఇంతకీ కాకిబొడ్డంటే ఏమిటో మీకు తెలుసా? కాకిబొడ్డు కథ చదివి దానర్ధం ఏమిటో చెప్పండి. ఈ కథ గొలుసు కింద ఇస్తున్నా మీ కోసం. http://eemaata.com/em/issues/201809/16931.html Book Courtesy: @Anil Atluri .
        Giant tree, Bhadra wildlife sanctuary, Chikmagalur, Karnataka     Pix: cbrao ప్రేమతో, స్నేహంతో పలువురు బంధు, మిత్రులు పంపిన పుట్టినరోజు శుభాకాంక్షలు నేనో ముఖ్యమైన వ్యక్తిననే భ్రమలోకి నెట్టాయి. అవును ఈ రోజు నేను సుల్తాన్ ను. ముందుగా శుభాకాంక్షలు పంపిన వారందరికీ పేరు పేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒకప్పుడు పుట్టినరోజు ఉత్సాహంగా జరుపుకున్నది వాస్తవమే. అయితే వయసు పైపడుతున్నకొలదీ
Tripuraneni Ramaswamy (Tripuranēni Rāmasvāmi) (January 15, 1887 – January 16, 1943) was a lawyer, famous poet, playwright and reformer active among the Telugu-speaking people. Popularly known as Kaviraju, he is considered the first poet to introduce rationalism and humanism into Telugu poetry and literature. His son Tripuraneni Gopichand (8 September 1910 - 2 November 1962) was a Radical
డిసెంబర్ 13, 2015న కథాకుటుంబంవారి నెల నెలా జరిగే సమావేశం పాత్రికేయుడు, రచయిత నండూరి పార్థసారధి గారి ఇంట్లో జరిగింది. నం.పా.సా గారు తమ పాత్రికేయ జీవనం, విభిన్న రచయితలతో తమ అనుభవాలు ఇంకా రసమయి మాసపత్రిక నిర్వహణ దాకా పలు విషయాలు ముచ్చటించారు. తన నవల సాహిత్య హింసావలోకనం కొందరు రచయిత మిత్రులను ఎలా దూరం చేసిందో వివరించారు. ఈ పుస్తకం సమకాలీన రచయితలపై ఒక కొరడా దెబ్బ లాంటిది. [...]
అక్టోబర్ 11, 2015 న కుకట్‌పల్లి, హైదరాబాదులో వేదిక -సాహిత్యంతో మనం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అచ్యుత రామయ్య యాళ్ళ  కథ  "మూడో మనిషి"  మీద చర్చ ఆ తరువాత వేమూరి సత్యం గారు తనకు నచ్చిన ఆంగ్ల  నవల The Unlikely Pilgrimage of Harold Fry- Rachel Joyce ను  పరిచయం చేశారు. “ఆమె నవ్వు”  అనే కథల సంపుటిని అచ్యుత రామయ్య వెలువరించారు. హైదరాబాదులోని కాలుష్య నియంత్రణ మండలిలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు