Part - 3ఈ పుస్తకంలో శ్రీలంక చరిత్ర ని పూర్తిగా చర్చించండం జరిగింది. సింహళీయులు - తమిళులు మధ్య తగువు ఎలా మొదలయిందో వివరంగా రాసారు. శ్రీలంక చరిత్ర ప్రకారం శ్రీలంకీయులలో,  సింహానికి పుట్టిన సింహళులు కాకుండా హైనా సంతానం తరాచ్చులూ, కాకి సంతానం బలిభోజకులు, కుందేలు సంతానం లంబకన్నులు, నెమలి సంతానం మోరియాలూ ఉన్నారు.  సింహళులు, భారత దేశం నుండీ వెళ్ళగొట్టబడిన ఒక రాజు, తంబప్ని [...]
Part - 2సాధారణంగా పురుషాధిక్య సమాజంలో స్తీ కి వుండే వర్త్ లెస్ నెస్.. లేదా విలువ లేకపోవడం తీవ్రవాదంలో కూడా కనిపిస్తుంది. మాస్కో థియేటర్ దాడిలో కేవలం మహిళా ఉగ్రవాదుల శరీరాలకే  బాంబు బెల్టులు కట్టి ఉన్నాయి. దీని ద్వారా స్త్రీ విలువ, పురుషుని కన్నా తక్కువే ఉన్నట్టు కనిపిస్తుంది.  పైగా ఆయా తీవ్రవాద పోరాటాల్లో ఆత్మాహుతి దాడికి ఎంచుకోబడిన స్త్రీలు, సాధారణంగా విధవలూ, [...]
Part - I Netflix లో బోడీ గార్డ్ అని ఒక సిరీస్ ఉంది.  ఇంగ్లీష్ డ్రామా.  సరే. దీన్లో ఒక ముస్లిం మహిళ మొట్ట మొదటి ఎపిసోడ్ లోనే, తన చాందసవాద టెర్రరిస్ట్ భర్త కారణంగా బ్రెయిన్ వాష్ చేయబడి,  వళ్ళంతా బాంబ్ లు కట్టుకుని, ట్రెయిన్ లో వొణికిపోతూ హీరో కి కనిపిస్తుంది.  ఒక్క బటన్ నొక్కగానే విధ్వంసం సృష్టించగల క్షణాన, హీరో ఆమెతో మాట్లాడి, భయాన్ని పోగొట్టి, మెల్లగా ఆమె బాంబ్ ను [...]
దీర్ఘమైన చలికాలం ఒంటరిగా గడిచింది. ముఖ్యంగా నాలాంటి పన్నెండేళ్ళ అబ్బాయికి.  మా నాన్నగారి హఠాన్మరణం నాలో రగిలించిన దుఃఖ జ్వాల ఆరనే లేదు.  ఆయన మరణించి రెండేళ్ళవుతూంది.  మా అమ్మ అంతకు   మునుపే ఆయన నుండి విడిపోయి పాత కార్ల వ్యాపారం చేసే ఓ పంజాబీ పెద్దమనిషిని వివాహం చేసుకోవడం కూడా పెద్ద దెబ్బ నాకు.  మూడు నెలల నిరాసక్త శీతాకాలం ముగిసాక షింలా లోని మా బోర్డింగ్ [...]
Click the link below to access the print version of lesson plan 'The Hundred dresses - part - 1' https://drive.google.com/file/d/16DdNxSK1dI5PeQZm143JNkms9P4NElZS/view?usp=sharing    
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు