ఇదివరకే చేంజ్ ఆర్గ్  ద్వారా మోడి గారికి లెక్కలేనన్ని సలహాలను పంపడం జరిగింది. వాటి యొక్క ప్రింట్ అవుట్ కూడ మోది గారికి గత జూలై 16 న స్పీడ్ పోస్టు ద్వారా పంపాను. దీని గురించి కేంద్ర ప్రభుత్వానికి  రిమైండ్ చెయ్యగా పై మోదికి పంపిన సలహాలు -నిర్వహణ సంస్కరణ శాఖకు పంపబడినట్టు సమాదానం వచ్చింది. ఇప్పటికి నా సలహాలకు 155 మంది దాక సై అన్నారు. సైన్ చేసారు.  మీకు సై అనాలనిపిస్తే సైన్ [...]
కవలలు కూడా కలసివుండలేని కాలం లో గీతలు మాటలు సినిమాలు బొమ్మలు ఒక్కటై తెలుగోడికి స్నేహం అంటే ఇది అనిబాపు రమణ ల ద్వయం ని చూపాయి రామకార్య దృశ్య కావ్యం  శ్రీరామ రాజ్యం మధ్యలో దేవుడు రమణుడి ని స్వర్గం లో దాచి బాపు కి పరీక్ష పెట్టారు ఇద్దరూ కలిసి సమాయాత్తమయిన దృశ్య కావ్యాన్ని విజయవంతంగా భువిలో బాపు మలిచిన విధం చూసి మనసైన దేవుడు తన సన్నిధి కి తీసుకు వెళ్లి  స్నేహితులను […]
నేను స్వయాన ఎన్.టి.ఆర్ అభిమానిని. నేడు తమిళుడనైన నేను అనర్గళంగా తెలుగు బ్లాగు వ్రాస్తున్నానంటే -సెమినార్లలో ప్రసంగించ కలుగుతున్నానంటే అది ఎన్.టి.ఆర్ స్ఫూర్తితోనే. నా జీవితంలో నేనెదుర్కొన్న తిరస్కరణలను ,పేదరికాన్ని అవమానాలను సమర్థవంతంగా ఎదుర్కొన్నానంటే అది ఎన్.టి.ఆర్ స్ఫూర్తితోనే.   కాబట్టి అభిమాని అనడం చాలా తక్కువ. నా ఐడియల్ హి ఎన్.టి.ఆర్. సీంహం లాంటి ఆయన్ని నక్క [...]
శాసన సభ సమావేశాలు చూద్దాం అని టి వి పెడితే  సభ సమావేశం లో జబర్దస్త్ వేశాలు పోతున్న రోజా   కనిపించింది ఆవిడ తో పాటు గొంతులు కలిపిన పార్టీ ప్రతినిధులు జాతీయ గీతం పాడ్డం రాని పార్టీ లో వున్న ప్రజా ప్రతినిధుల నుండి సభల లో హుందాతనం కోరుకోవడం అంటే కిసుక్కున నవ్వరూ ఎవరయినా
చిలకమర్తి లక్ష్మీ నరసిమ్హ కవి స్వీయ జీవిత చరిత్రకు ముందుమాట చదవండి. https://www.facebook.com/groups/telugusahityaprapancham/
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు