ఈ మధ్య మా నగర రహదారులన్నీ రాత్రిపూట తెల్లగా, పండు వెన్నెలతో మెరసిపోతున్నాయి. నగరమంతా పండుగ వాతావరణం ఏర్పడినట్లుగా, రహదారుల మీదున్న కరెంట్ స్థంభాలన్నింటిమీదా దేదీప్యమాన వెలుతురునిచ్చే ఎల్ ఈ డీ LED బల్బ్స్ అమర్చడం వల్ల ఈ మార్పు. అంతకు ముందు ఈ కరెంట్ స్థంభాల మీద ఉన్న ట్యూబ్ లైట్స్ కొన్ని వెలిగేవి.. మరికొన్ని వెలగక పోయేవి. వెలిగే ట్యూబ్ లైట్స్ కాంతి కన్నా మరింత [...]
చినుకులా మొదలైన మన స్నేహం వర్షంలా కురిసి,  సెలయేరులా సాగి, నదిలా ప్రవహించి,  ఎప్పటికీ ఇంకిపోని సముద్రం వలే ఉండాలని ఆశిస్తూ...  నీ నేస్తం. 
నిజానికి మన జీవితం చాలా చిన్నది..  ఎలా ఉన్నామా ?  ఎప్పుడు పోతామా ?? అని కాదు...  జీవించినంత కాలం ఎలా జీవించాం అనేది కావాలి. 
సంతోషాలు వికసించిన సుమాలు.. వాటి జ్ఞాపకాలు ఎన్నటికీ వాడిపోని సుమగంధాలు. 
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు