జల్లెడ - బ్లాగులను జల్లించండి One Stop For Telugu Blogs (TRANSLATION) 
ఆమద్యంతా గూఢచారి నవలలు చదివి చదివి విసుగొచ్చి అపరాధ పరిశోధన నవల చదవాలని నిర్ణయించి "ద ఫాలెన్ " నవల కొన్నాను. నవల బాగుంది. సమకాలీన అమెరికా సమాజానికి అద్దం పట్టిందోలేదో నాకు తెలీదు కాని దగ్గరగా ఉండొచ్చేమో.అమెరికాలో ప్రజలు ఎలా ఓపియాయిడ్ బారిన పడుతున్నారో అన్న ఇతివృత్తమ్మీద ఆధారపడిన నవల. పనిలోపనిగా ఆటోమేషన్ వల్ల ప్రజలెలా జీవనోపాధి కోల్పోతున్నారా కూడా చర్చించాడు [...]
నా పేరు శివ (నవల),Post no:62"ఓ..తప్పకుండా"అన్నాను."ఏం మాటాడుకుంటున్నారు మీరంతా" ప్రియ అడిగింది."మేము కర్మ గురించి మాటాడుకుంటున్నాము.రాం అంటున్నాడూ తను గత జన్మ లో బాగా మంచి పనులు చేశాడట.నేను నా సంగతి చెప్పబోతున్నాను" నేను చెప్పాను."ఇంటరెస్టింగ్ గా ఉన్నదే""రా నువు ఇక్కడ కూర్చో" నా పక్కన చోటిచ్చాను.ఆమె పై చేతులు వేసి మాటాడసాగాను." గత జన్మ విషయానికి వస్తే తప్పకుండా నేను చెడు నే [...]
నా పేరు శివ(నవల),Post no:61"నీ పట్ల నాకు ఉన్న ప్రేమ గురించి ఓ మాట చెప్పనా?" అడిగింది ప్రియ."చెప్పు""నీ కోసం నేను పదిమంది నైనా చంపుతా!ఒక రోజు నన్ను నువ్వు చంపినా నేను బాధపడను.నీ గతం ఎలాటిదైనా దానితో సంబంధం లేకుండా నేను నిన్ను ప్రేమిస్తున్నా""వావ్"" నీ ఇంకో వైపు ని కూడా చూపెట్టావు.నిన్ను ఎప్పుడు తక్కువ చేసి చూడను" బైక్ మీద వెనక ,నన్ను హత్తుకుంటూ అంది ప్రియ.ఏ చీకటి కోణాన్ని చూసి [...]
నా పేరు శివ (నవల),Post no:60పార్ట్-6 , "వరుణ్" చెప్తున్నాడు.చాప్టర్-19నేను అనుకున్నట్టుగానే నన్ను చూసి ప్రియ ఆశ్చర్యపడింది.నేను ఫోన్ లో రాత్రి మాటాడిన విధానానికి ఆమె బాగా బాధ పడి ఉంటుంది.నాకు తెలుసు.ఒక మంచి కోసమే అలా చేసింది.నా చీకటి పార్శ్వాన్ని ఒక తీయని రూపు తో కప్పేయడానికే నేను అలా చేసింది.జరిగిన కధ అంతా ఇపుడు ఆమె కి పూర్తి గా చెప్పాలి.దానికంటే ముందు నా చేతి లోని బొకే ని ఆమె [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు