ఓ వైపు నిత్యావసర ధరలు.. మరోవైపు చికెన్ ధరలు రోజురోజుకూ కొండెక్కుతుంటే... ఓ వ్యాపారి మాత్రం కేవలం రూ.70కే కిలో చికెన్ అమ్ముతూ సంచలనం సృష్టిస్తున్నాడు. మార్కెట్లో కిలో చికెన్ దాదాపు రూ.150కు అమ్ముతున్నా.. రంగారెడ్డి జిల్లా సూరారం కాలనీలోమాత్రం మహమ్మద్ తన దుకాణంలో స్పెషల్ కౌంటర్లు పెట్టాడు. స్కిన్ తో ఉన్న చికెన్ ను రూ.70కు, స్కిన్ లెస్ అయితే రూ.100కు అమ్మేస్తున్నాడు. ఈ విషయం [...]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం కొత్త హెలికాప్టర్ కొనడానికి రంగం సిద్ధమయ్యింది. దీనిపై అధికారులతో ప్రాథమిక సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం దగ్గర హెలికాప్టర్ లేదు. జిల్లాల పర్యటనలకు వెళ్లాల్సివస్తే అద్దె హెలికాప్టర్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రెండు హెలికాప్టర్లు ఉండగా, అందులో బెల్ [...]
కాలగ్రహణమో.. దురదృష్టమో.. సినీనటి శ్వేతబసు ప్రసాద్ పోలీసులకు పట్టుబడింది. సెక్స్ రాకెట్ నిర్వహిస్తోందంటూ ఆమె పరువును బజారున పడేసింది పోలీస్ వ్యవస్థ, మీడియా. శ్వేత పై రోజుకో కథనంతో సొమ్ములు సంపాదించుకునే పనిలో పడింది నేషనల్ మీడియా. సినిమా అవకాశాలు తగ్గిపోయి, ఏమీ చేయలేని పరిస్థితిల్లో ఈ కూపంలోకి దిగానని నిజాయితీగానే ఒప్పుకుంది శ్వేత. బాలనటిగా జాతీయ అవార్డు [...]
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్.. మరో సారి తన అభిమానులకు సరికొత్త అనుభూతిని కలిగించనున్నాడు. ఓం శాంతి ఓం కోసం 42 ఏళ్ల వయస్సులో సిక్స్ ప్యాక్‌తో కనిపించి దేశం మొత్తాన్ని అవాక్కు పరిచిన కింగ్ ఖాన్.. ఈ సారి హ్యాపీ న్యూ ఇయర్ సినిమా కోసం ఏకంగా టెన్ ప్యాక్ తో సిద్ధమయ్యాడు. 48 ఏళ్ల వయస్సులో టెన్ ప్యాక్ సాధించడం ఆషామాషీ వ్యవహారం కాదు. దేశ వ్యాప్తంగా సిక్స్ ప్యాక్ కు ఆ మధ్య క్రేజ్ [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు