కొత్త బ్లాగరు బ్లాగులో డీఫాల్ట్ టెంప్లేట్స్‌నుపయోగించినపుడు క్రింది భాగాన ఆ టెంప్లేట్ డిజైనర్ పేరు మరియు డిజైనర్ సైట్ యొక్క లింక్ చూపబడుతుంటాయి. ఈ టెక్స్ట్ మొత్తం కోడ్‌లో ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉంటుంది. ఇలా ఎన్‌క్రిప్ట్ చేయబడిన కాపీరైటెడ్ టెక్స్ట్‌ను ఎలా రిమూవ్ చేయాలో ఈ ట్యుటోరియల్‌లో తెలుసుకుందాం.1. blogger.com లోకి మీ ఐడీ మరియు పాస్వర్డ్‌లతో ఎంటర్ అయి, డ్యాష్ [...]
మీ బ్లాగులో ఫోటో గ్యాలరీ ఎలా ఏర్పాటు చేయాలో ఈ క్రింది లింక్ లోని ట్యుటోరియల్ ద్వారా తెలుసుకోండి.http://mahigrafix.com/forums/showthread.php?tid=4991
మీ బ్లాగు లో ఉన్న అన్నీ పోస్టులు స్లైడ్ షో వలె ప్లే అవుతుంటే రీడర్స్ చాలా ఈజీగా అన్నీ పోస్టులను చూడగలుగుతారు కదా! మరింకెందుకాలస్యం.. చక చకా ఈ విడ్జెట్ ను మీ బ్లాగులో పెట్టేసుకోండి.demo1: http://mahigrafixdemo.blogspot.com/demo2: http://superblogtutorials.blogspot.com/1. ఈ క్రింది కోడ్ ను కాపీ చేయండి.కోడ్ కొరకు ఈ లింక్ ను క్లిక్ చేయండి.2. పై కోడ్ లో "http://superblogtutorials.blogspot.com "ను మీ బ్లాగు url అడ్రస్ తో రీప్లేస్ చేయండి. తర్వాత "learn blog edit - Post List" ను మీ [...]
మీ బ్లాగు విజిటర్స్ తో ఇపుడు మీరు సులభంగా ఛాట్ చేయవచ్చు. ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.http://www.yaplet.com1. add a chat to your site: కేటగిరీకి ఎదురుగా ఉన్న Chat here ను క్లిక్ చేయండి.2. మీకు నచ్చిన బటన్ ను సెలెక్ట్ చేస్కొని కోడ్ కాపీ చేయండి.3. ఆ కోడ్ ను మీ బ్లాగు పేజి ఎలిమెంట్స్ లో Add a Gadget >> HTML/Javascript లో పేస్ట్ చేసి సేవ్ చేయండి.అంతే మీ బ్లాగులో కూడా సెపరేట్ ఛాట్ రూమ్ ఏర్పడుతుంది.దీనిలో రెండు రకాల ఛాట్ కోడ్ లు [...]
బ్లాగులకు, వెబ్సైట్స్ కు మరియు విజిటింగ్ కార్డ్స్ కు ఈ లోగో డిజైనింగ్ సాఫ్ట్వేర్ ద్వారా మీదైన ప్రత్యేక ముద్ర వేయవచ్చు.ఇందులో ఉన్న రెడీమేడ్ టెంప్లేట్స్ నుపయోగించుకొని మీరు చిటెకలో లోగోలు తయారు చేయవచ్చు. అంతే కాకుండా మీ స్పెషల్ లెటర్స్ తో లోగోను తయారు చేయాలనుకుంటే ఇందులో ఉన్న వందల షేపులకు మీకు కావలసని రంగులను నింపుకొని, షేపుల రూపును మీకు కావలసిన విధంగా మార్చుకొని [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు