Special cover on Kalachara -2006, Amaravathi, A.P.Date of Issue : 09-01-2006బౌద్ద మతం లోని వజ్రయాన తెగకు చెందిన ఒక పూజా క్రతువు ఈ 'కాల చక్ర'. బౌద్దమత గురువు దలైలామా ఆద్వర్యం లో2006 లో  జనవరి 04 నుండి 15 వరకు గుంటూరు జిల్లా అమరావతి జరిగిన ౩౦ వ కాలచక్ర క్రతువు లో మన తపాల శాఖ విడుదల చేసిన ప్రత్యేక కవరు.
సింగరేణి కాలరీలు -  సింగరేణి ఎక్సప్రస్ రైల్A Special cover was released on 02 Sep 1976  to mark the Inaugural run of Singareni Express Train . The Cover was cancelled at Belampalli PO . This train covers all Coal Mining Towns of Andhra Pradesh. The Cover also shows the Singareni Collieries .
CUDAPEX -Special cover on  Gandikota  Date of issue : 12 -11 -1976  12 -11 - 1976 న జరిగిన కడప జిల్లా తపాలా బిల్లల ప్రదర్శనలో (76 CUDAPEX)జమ్మలమడుగు మండలం లో పెన్నా నది తీరంలో ఉన్న గండికోట పై ఒక ప్రత్యేక కవరు విడుదల చేసారు. బత్తాయి పళ్ళు ఉండే పోస్టల్ ముద్ర తో కాన్సిలేషణ్ రూపొందించారు.గండికోట చరిత్ర :గండికోట విజయనగర సామ్రాజ్య కాలములో ఉదయగిరి మండలము (ప్రాంతము)లోని ఒక సీమకు రాజధానిగా ఉండేది. 16వ శతాబ్దపు రెండవ [...]
Special Cover on Srikrishnadevaraya ,  Emperor of VijayanagaraA Special cover was released in Chennai on 13 Oct 2009 to commemorate the 500th Anniversary of Coronation of Emperor of Vijayanagara Sri Krishna Deva Raya . The cancellation shows the Royal Insignia of the Vijayanagara Kingdom.శ్రీ కృష్ణ దేవరాయల పట్టాభిషేక పంచ శాతాబ్ది ఉత్సవాలు ఘనంగా మన తెలుగు నాట కుడా జరుపుకున్నాం. తోటి తమిళ సోదరులు శ్రీ కృష్ణదేవరాయలు పై ఒక ప్రత్యేక తపాల కవరు విడుదల చేయించితే మనం చూస్తూ ఉన్నాం. కర్ణాటక మిత్రులు హంపిలో ఈ ఉత్సవాలు ఘనంగా జరిపిన తరువాతగాని మనకు [...]
Special cover and Pictorial Post mark onKAKATIYA GATE -WARANGAL (కాకతీయ ద్వారం -ఓరుగల్లు )Date of Issue: 1-08-1975
పేజీ :    తరువాత >  

Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు