వ్యాసకర్త: చీమలమర్రి స్వాప్నిక్ *********** కిందటి ఏడు మా ఇల్లు – చాదస్తం బాబాయిలు, రెబెల్ తాతయ్యలు, పిచ్చి మంచి పిన్నులు, లోకం తెలిసిన అత్తయ్యలు, అంటుకుపోయే అంకుల్ లు, అంతుపట్టని ఆంటీలతో కళకళలాడింది. మా Gaiman బాబాయ్ పెద్ద సెలబ్రిటీ. ఆయన్ని చూడంగానే ఎవరైనా అనే మొదటి మాట- ‘’ఏం ఉన్నాడు గురూ!!!‘’ కొంచెం మాట్లాడాక వచ్చే మాట – ‘’ఏం చెప్పాడు గురూ!‘’ “బాబాయ్! మేముకూడా సెలబ్రిటీస్ [...]
వ్యాసకర్త: పద్మవల్లి ************* ఓ రెండేళ్లుగా కొన్ని కారణాల వల్ల నేను పుస్తకాలు చదవటం బాగా తగ్గ్గిపోయింది. దాదాపు పుస్తకం చదవటం నా ప్రవృత్తి కాదేమో అన్నట్టు తయారయింది పరిస్థితి. 2015 చివరలో మళ్ళీ నెమ్మదిగా అలవాటు పుంజుకొని ఈ సంవత్సరానికి కొంచెం దారిలో పడింది. ఈ లిస్టులో కొన్ని 2015 చివరలో చదివినవి రెండో మూడో ఉండి ఉంటాయి. ఈసారి ఎప్పటికన్నా భిన్నంగా, ఇంగ్లీష్ పుస్తకాల కన్నా [...]
వ్యాసకర్త: Naagini Kandala ********************* ప్రతి సంవత్సరం మొదట్లో క్రమం తప్పకుండా Good reads లో రీడింగ్ ఛాలెంజ్ పెట్టుకోవడం,చెంచాడు భవసాగరాలు ఈదడంతో పాటుగా చివరకి ఏం చదివాను అని చూసుకునే సరికి 50% మాత్రమే పూర్తవ్వడం నాకు ఆనవాయితీగా వస్తున్న విషయం. ఈ ఇయర్ కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అనుకున్న వాటిల్లో సగం పుస్తకాలు మాత్రమే చదవడం జరిగింది. ఎప్పట్లా కాకుండా ఈసారి క్లాసిక్స్ తగ్గించి [...]
జంపాల చౌదరి గారి పోస్టు చూసి ఆ స్ఫూర్తి తో రాస్తున్న పోస్టు ఇది. గత ఏడాది నాకు అమెరికాలో ఒక యూనివర్సిటీలో ఫాకల్టీగా చేరడంతో మొదలైంది. అందువల్ల చాలా మట్టుకు నా పఠనం క్లాసుల్లో పాఠాలకూ, పరిశోధనకూ సంబంధించినదే. దీనివల్ల ఇక్కడ రెండు పెద్ద పబ్లిక్ లైబ్రరీలకి access ఉన్నప్పటికీ నేను 2016 లో నేను చదివింది చాలా తక్కువ, ఇంతోటి దానికి మళ్ళీ దాన్ని గురించి రాసుకోడం కూడానా? అని ఓ పక్క [...]
This has been a busy year for me with a lot of travel and work on different fronts. Finding leisure time was difficult. At some point, I stopped visiting our local library. While I went to India thrice during the year and collected a lot of Telugu books, most of them are still waiting to […]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు