2009, అక్టోబరు 26 వ తేదీన కడప జిల్లా మైదుకూరులోని సెయింట్ జోసెఫ్ ఆంగ్లమాధ్యమ పాఠశాలలో తెలుగు మాట్లాడారని.. మూడవ తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లలమెడలలో " I NEVER SPEAK TELUGU 'అని రాసిన అట్ట ఫలకాలను తగిలించి శిక్షించిన సంఘటన పత్రికలద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా వెలుగులోకి వచ్చి తెలుగు భాషాభిమానులలో ఒక తీవ్ర దుమారాన్ని లేపింది. ఆ దాష్టీకాన్ని ఖండిస్తూ, తెలుగు భాషకు జరుగుతున్న అవమానంపై [...]
తెలుగుభాష మనుగడ, వినియోగంపై చర్చ మళ్లీ ప్రారంభమైంది. ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌’, ‘దేశభాషలందు లెస్స’ అనిపించుకుంది తెలుగు. ఇది దక్షిణ భారతంలోని సంస్కృతి, చరిత్ర, సాహిత్యానికి ప్రతీక. ఆసియాలోని వివిధ దేశాలతో పాటు, దక్షిణాఫ్రికాలోని డర్బన్‌ నగర ఉన్నత పాఠశాలలోనూ తెలుగు రెండో భాషగా కొనసాగుతోంది. ఎంతో ఘనత కలిగిన ఈ భాష, భారత్‌లో పలువురు మాట్లాడే రెండో పెద్ద భాషగా ఖ్యాతి [...]
అమ్మ భాష సరిగా రానివారికి ఇతర భాషలు ఒంటపట్టడం కల్ల అన్నది జార్జి బెర్నార్డ్‌ షా చెప్పిన మాట. ఎన్నో శాస్త్రీయ అధ్యయనాలు సైతం ఆ సంగతే వెల్లడించాయి. తమిళనాడు, కర్ణాటక, కేరళల్లో భాషాభిమానం అధికం. వారితో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాలు–ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మాతృభాషకు ఎంతో అన్యాయం జరుగుతోందని భాషాభిమానులు చాన్నాళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి [...]
హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన ప్రపంచ తెలుగు మహాసభలను ముందుగా అనుకున్నట్లుగా అక్టోబరులో కాకుండా డిసెంబరు 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. సన్నాహక కార్యక్రమాలను వెంటనే ప్రారంభించాలన్నారు. ఇందుకోసం రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ప్రారంభ, ముగింపు కార్యక్రమాలకు రాష్ట్రపతి, ప్రధాని, ఉప రాష్ట్రపతులను [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు