ఈ క్రింది ఫోటో చూడండి.. ఇది యే హిందూ ఉత్సవం లాగా ఉందో చెప్పుకోండి.. మీరు చెప్పింది సరియైనది. శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు.. =)(= కానీ ఇక్కడ అలా ఆ ఉత్సవం కోసం అలా ఆ అబ్బాయి కోసం ఆ అమ్మాయిలు అందుకోవాలని చూడటం లేదు. ఆ అబ్బాయి దొరికితే ఏమి చెయ్యాలో / చేస్తారో తెలుసుకోవాలని ఉంటే క్రింద చూడండి..  అదీ సంగతి... త్వరలోనే రాఖీ పండగ వస్తున్నదిగా.. వయసు కుర్రాళ్ళందరూ పారాహుషార్..
నీటి బుడగ గుఇంచి మీకు తెలిసే ఉంటుంది. ఆ నీటి బుడగని పగలగొట్టే ముందు అది ఎలా ఉంటుంది హై స్పీడ్ కెమరాలతో  ఫోటో తీశారు అదీ ఇప్పుడు మీకు చూపిస్తాను.. క్షణములో పగిలే ఆ బుడగల హావభావాలు.
ఇదేమిటో! ఇది ఏమిటని మీరు అనుకుంటున్నారో నిజాయితీగా చెప్పుకోండి చూద్దాం!.. కనుక్కోలేక పోయారా? క్లూ కావాలా? అయితే ఓకే! ఇది 1956 లో తయారుచేశారు... కనుక్కున్నారా? లేదా! అయితే నేనే చెప్పేస్తున్నాను.. 1956 సెప్టెంబర్ నెలలో IBM కంపనీ తన మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ కి తయారు చేసిన హార్డ్ డిస్క్ (305 RAMAC) అది. ఇది ఒక టన్ను బరువున్నది.  ఇప్పుడైతే వ్రేలేడు సైజులో 8 GB పెన్ డ్రైవ్ [...]
మార్కెట్లోకి క్రొత్తగా వచ్చిన హెల్మెట్లు.. చూడండి ఎంతవైవిధ్యముగా ఉన్నాయో..
నిజమైన డ్యూటీ మైండెడ్ సిబ్బంది ని చూశారా? చూసి ఉండొచ్చు.. కాని ఇలాంటి అతన్ని ఎప్పుడూ చూసి ఉండకపోవచ్చు..
పేజీ :    తరువాత >  

Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు