ఎవరు మాట్లాడితేవర్షమా మాటలాతెలియదోఎవరు  రుబ్బురోలులోచెయ్యిపెట్టితాండ్ర పాపరాయుడిలాభావిస్తాడోఎవరు అద్దె సైకిలు పైవన భోజనానికివస్తాడోఎవరు పావలాఐసు బేరమాడికొంటాడోఎవరు చొక్కా జేబీలోఅప్పడందాచుకుంటాడోఎవరు పిండొడియానికియుద్ధంప్రకటిస్తాడోఎవరు దమ్ములోమూలుగు కోసంతమ్ముణ్ణి కొట్టేదోఎవరు దోమ దోమకీపావలా ఇచ్చేనోఎవరు తల్లినిబిడ్డనూ శైలూనూఎండల్లో [...]
చెన్నైలోచితికిపోయికర్నూలులోఖంగుతినిభాగ్యనగరంలోబోల్తాపడిఅంధ్రులుపడ్డారుఅమరావతిలోటంగుటూరుశ్రీరాములుసంజీవయ్యాలకలలు [...]
తుమ్మచెట్టు నీడలోపట్టిమంచం ఒడిలోతాతగారి లోగిడిలోచిన్ననాటి ఎండాకాలంతాటిముంజు కన్నులాకల్లంలోంచి తెచ్చినతాటి బురుకు బండిలాచిన్ననాటి ఎండాకాలంమరదలు అలకలాఅన్నయ్య బాదుడులామామయ్య గారంలాచిన్ననాటి ఎండాకాలంఅట్లసు సైకిల్లాపాత టైరు బండిలారెండు ఎడ్ల బండిలాచిన్ననాటి ఎండాకాలంకోమటి గవ్వల్లాచెరువు కాడి గువ్వల్లామట్టి పొయ్య మీద కోడి కూరల్లాచిన్ననాటి ఎండాకాలంతాటి [...]
తూరుపు కనుమలతురాయి నీడల్లోకనుల చెరువుల ఓడల్లోతెరచాపనెత్తివస్తాను మిత్రమా
చిందవందర స్మృతులలోతుఫాను కంటిలోని ఆకాశంలాఆప్పుడప్పుడూ నవ్వుతాడుఅంతర్ముఖిఅంతరాళ‌‌పు నిర్మలత్వంఅరేబియన్ సముద్రపు లాలిత్వంవీచే కొబ్బరి చెట్ల గాలిఅక్కడక్కడా వాకిలిని వేడెక్కించే ఎండచుక్కలుఅంతర్ముఖి మనో వీధికి విండోలుఎదురు చూపులూ, వీడ్కోలులూఅహల్యపు దూరస్పర్శలూదివి దూరాన ఆత్మబంధు స్మృతులూ స్పర్శిస్తేఎండకు ఎండీ వానకు తుప్పుపట్టిన [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు