#శివయ్య@75  శివయ్య@75                          #వాయుగుండ్లశశికళ,7-8-2018 శివయ్యా! భలే వాడివయ్యా  గుప్పెడు కవితావాక్యాలు జేబులో వేసుకొని వచ్చి  ఎన్ని హృదయాలు నీ వైపుకు లాగేసావు! ఒక్కచిగురాకు తాకిడికే తూలే బక్కపలుచని వాడు ఇన్ని ఆత్మీయతలు ఎలా సాదించాడో చెప్పమంటుంది కాలం  ఆ రహస్యం నువ్వే చెప్పు ఒక్క వాక్యం లో వేల నేత్రాలుగా విప్పారడం నీకలవాటేగా  పెన్న నీళ్లు తాగిన [...]
ఈ దేహంస్నేహానికే కాదుసమరానికి సిద్దమే!ఈ మనస్సుమోసపోవడానికే కాదుగుణపాఠం చెప్పడానికి సిద్దమే!ఈ గుండెనన్ను బ్రతికించడానికే కాదుఎన్నో జీవితాలను వెలిగించడానికి సిద్దమే!ఈ జీవంజీవించడానికే కాదుమరణించడానికి సిద్దమే!నేను సిద్దమే అని చెబుతున్నానీ సంసిద్దత కోసం చూస్తున్నాతోడొస్తావా మిత్రమా!డా. సు.కు.ది. (కాస్టింగ్ కౌచ్ భూతాన్ని బయటికి చూపిస్తున్న శ్రీరెడ్డి కి [...]
మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలే ప్రధాన అంశంగా ప్రపంచస్థాయి శిఖరాగ్ర సదస్సు ఒక వైపు, మట్టిపూలు బహుజని సాహితి సదస్సు ఒకవైపు అస్తిత్వం నుండి ఆకాశం వరకూ మహిళల భాగస్వామ్యం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ఇది. ఇది భారతరత్న అంబేద్కర్ కల. భారతీయ స్త్రీల కోసం అంబేద్కర్ పడిన తపన, కష్టం మరియు త్యాగం మన మనకు స్పష్టంగా తెలుసు. "అంబేద్కర్ రచనల్లో దళిత మహిళ" అనే అంశం హిందూ [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు