తెరచిన నీ ఆలోచనలో కనులు మూసుకున్నానుముగియని నీ ఆలాపనలోకలనై కరిగి పోతున్నాను నిజానికన్నా కలలో నీ దగ్గరగా ఉంటున్నాను నిజమో కలో తెలియక నీ తపసే చేస్తున్నాను ఒక రూపంఒక భాషఒక అర్ధంఒక వివరణఇవ్వాలంటే నా 'కలకి' నీవు తప్ప వేరే లేదు ప్రతి క్షణంప్రతి రోజు ప్రతి సారి పదే పదే  చెప్పాలంటే 'నిజానికి'నిను తప్పే దారి లేదు ఆరాటం!నువ్వే దారిలో కలుస్తావని  పడి, పడీ, ఎంత ఎదురుపడతానో [...]
సమస్యను గుర్తిస్తే మరో సమస్యసమస్యని సమస్యగా గుర్తించక పోవడం కూడాఒక సమస్యే...ఒక్కోసారి తెలీనట్టు ఊరుకోవడమేపరిష్కారం అనుకుంటా!!!
నీ గురించి చెప్పాలనుకున్నానువ్వే ఉంటావునా గురించి చెప్పాలనుకున్నానువ్వే ఉంటావుఇంకా నేనేం మాట్లాడను?నాకు పదాలు అంటే మన మాటలేసమయం అంటే మనం కలిసున్నదేజీవితం అంటే నీతో గడిపిందేమిగతాదంతా ఊరికే... వట్టి అబద్ధం !ఎప్పుడు చూసినా,నాలా లేనంటూ, ఇదివరకటిలా లేనంటూఅందరూ చెప్పే మాటలునవ్వు తెప్పిస్తున్నాయిఎలా చెప్పాలో తెలీడం లేదునా నుంచి ఎదురు చూడడానికి వాళ్లకి ... ఏమీ మిగల [...]
క్షణాలు నిమిషాలైనిమిషాలు గంటలైగంటలు రోజులైరోజులు ఎన్నైనానీకోసం ఎదురుచూపులు ఆపలేనుమన మధ్య దూరం తగ్గుతుందనే నా ఆశ,హిమాలయాలంత పెద్దదని చెప్పాలనుంటుందికానీ నువ్వేమోనా తపనను గుర్తించవునేనుండే వీధికి ఓసారిఊరెరిగింపు గా వచ్చి వెళ్ళిపోతావునువ్వు నేను ఎదురెదురు పడ్డాం అనగానేఊరంతా తెలిసిపోతుందిఈలోపే నువ్వెళ్ళిపోతావునువ్వెళ్లిన ఆ మలుపు కేసి చూస్తూనేనేమో అక్కడే [...]
గాలి  వాలుగా ... ఓ గులాబీ వాలి ...గాయమైనది , నా  గుండెకి  తగిలి తపించి  పోనా అఅఅఅఅఅ !ప్రతిక్షణం  ఇలాగ  నీకోసం తరించి  పోనా అఅఅఅఅఅ !చెలి  ఇలా  దొరికితె  నీ స్నేహం ఏం  చేసావే మబ్బులను పువ్వుల్లో తడిపి తేనె జడిలో ముంచేసావే గాలులకు గంధం రాసి పైకి విసురుతావే ఏం చూస్తావే మెరుపు చురకత్తులనే దూసి పడుచు యెదలో దించేసావే తలపునే తునకలు చేసి తపన పెంచుతావే నడిచే  [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు