కేతుగ్రస్థ చంద్ర గ్రహణం వివరాలుగ్రహణ ఛాయా ప్రారంభ సమయం - 17 Jul, 00:13:51గ్రహణ ప్రారంభం – 17 Jul, 01:31:43గ్రహణ ఉఛ్చ స్థితి – 17 Jul, 03:00:44గ్రహణ విరమణ ప్రారంభం – 17 Jul, 04:29:39ఛాయా గ్రహణ సమాప్తం – 17 Jul, 05:47:38* భోజనాలు వంటివి 16న, దాదాపు 13:30 గంటలలోపు ముగించుకోవాలి* అస్వస్తులు, ఆహార సేవనాన్ని, తేలికైన విధంగా, దాదాపు 20:45 లోపుగా ముగించుకోవాలి* గర్భిణిలు చక్కగా పూలు ధరించి, వీలుచేసుకుని గ్రహణ సమయంలో ఇంట్లో దీపార్చన [...]
చిరంజీవి వర్మ (TV9 పాత్రికేయుడు, రచయిత) వ్రాసిన కాకిబొడ్డు నాకు చదవాలనిపించటానికి ప్రధాన కారణం ఆ కథాసంపుటి పేరే. ఆ పేరు వినగానే కాకిబొడ్డా! అదేం పేరనిపించింది. పేరు సరే, ఇంతకీ కాకిబొడ్డంటే ఏమిటో మీకు తెలుసా? కాకిబొడ్డు కథ చదివి దానర్ధం ఏమిటో చెప్పండి. ఈ కథ గొలుసు కింద ఇస్తున్నా మీ కోసం. http://eemaata.com/em/issues/201809/16931.html Book Courtesy: @Anil Atluri .
నాలుగు మెతుకులు తినిఆరుగాలాలు శ్రమించివేలమంది ఆకలి తీర్చేఓ రైతన్నా నిజం నిజంముమ్మాటికీ నువ్వుఅన్నదాతవే!మాకోసం నీ వద్ద లేనిభూమిని నీటిని ఎరువును [...]
ఎవరన్నారు పాత నగరం మారలేదని ...ఒకప్పుడు కేవలం ఇరానీ చాయ్ లు బన్నులు ఇప్పుడు బన్ను బదులు ఇడ్లీ వడలు ముందు ఎంత దూరం పోయినా సమోసాలే గతి ఇప్పుడు గల్లీ గల్లీలో టిఫిన్ సెంటర్లకు వసతి ఒకప్పుడు కప్పలు చేరిన చెరువుల్లో నేడు వినిపిస్తున్న వేలవేల మనుషుల అలజడి కనిపించని ఆటస్థలం ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ స్థలం సందుల్లోకి క్యాబులు దూసుకొస్తున్నాయి గూగులమ్మ [...]
కొత్త ఆశల ఊహలలో తాగి చిందులేస్తూ, రోజు మారగానే జీవితాలు మారిపోయ్తాయి అనే మాయలో బ్రతికే జీవులు కొందరు ఎప్పటి నుంచో వాయిదా వేస్తున్న పనులను, గడియారం ముళ్ళు దాటగానే చేస్తానని శపథం చేసుకొని అందరికి చెప్పేసిన శూరులు కొందరు క్యాలెండరు మారుతున్నా ఆ క్షణాన కారణం తెలియని ఆరాటాన్ని ఆత్మీయులతో పంచుకోవాలని పంచన చేరిన బాంధవ్యదారులు కొందరు ప్రపంచ [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు