ఈ దేహంస్నేహానికే కాదుసమరానికి సిద్దమే!ఈ మనస్సుమోసపోవడానికే కాదుగుణపాఠం చెప్పడానికి సిద్దమే!ఈ గుండెనన్ను బ్రతికించడానికే కాదుఎన్నో జీవితాలను వెలిగించడానికి సిద్దమే!ఈ జీవంజీవించడానికే కాదుమరణించడానికి సిద్దమే!నేను సిద్దమే అని చెబుతున్నానీ సంసిద్దత కోసం చూస్తున్నాతోడొస్తావా మిత్రమా!డా. సు.కు.ది. (కాస్టింగ్ కౌచ్ భూతాన్ని బయటికి చూపిస్తున్న శ్రీరెడ్డి కి [...]
మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలే ప్రధాన అంశంగా ప్రపంచస్థాయి శిఖరాగ్ర సదస్సు ఒక వైపు, మట్టిపూలు బహుజని సాహితి సదస్సు ఒకవైపు అస్తిత్వం నుండి ఆకాశం వరకూ మహిళల భాగస్వామ్యం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ఇది. ఇది భారతరత్న అంబేద్కర్ కల. భారతీయ స్త్రీల కోసం అంబేద్కర్ పడిన తపన, కష్టం మరియు త్యాగం మన మనకు స్పష్టంగా తెలుసు. "అంబేద్కర్ రచనల్లో దళిత మహిళ" అనే అంశం హిందూ [...]
ఒక్క క్షణం..కళ్ళు చెమర్చాయిగుండె ఆగినట్టయిందినమ్మడం కష్టమైపోయిందినా నమ్మకానికిఆత్మగౌరవానికిఆక్రందనకుఏకైక గుర్తుప్రపంచం ఒకవైపుతనో వైపు ఉన్నాభయపడని యోధుడుఆరిపోయిందనుకున్నాప్రతీసారీనీరుపోసి నిలబెట్టినోడువర్గాలు వందలైనావాగ్ధాటి కలిగిన ఏకైన మొనగాడుజీవితం నేర్పిన అక్షరాలతోనేర్పరులనే నిలబెట్టేయగలిగినోడుమేజిక్కులు చేసేవోళ్లకిలాజిక్కుల పంజా [...]
7 August 2016 17:34ఆత్మ గౌరవం అర్ధం మారలేదునేపధ్యం మారలేదుపోరాట స్పూర్తి, రీతి మారలేదుమారేది మనుషులే మార్చేది అవసరాలే7 August 2016 11:02స్నేహం ఆలోచనలా కాదు అనుభవంలో ఉండాలిఆలోచన మారిపోతుందో గానీఅనుభవం మిగిలిపోతుంది7 August 2016 07:50కొట్టుకునేంత కోపాలున్నోళ్ళు కలిసి రాజ్యాలేల్తారా? పంచుకోడానికి తట్టుకోలేనోడు పాలించడానికి అర్హుడా?సర్టిఫికేట్ కోసం సదువుకున్నోడికి, సమాజం కోసం [...]
చాలాకాలమయింది నేను, సుందరయ్య కలిసి. క్యాప్రీలో కూర్చున్నాం. రాజ్యాంగంమీద చర్చ ఒక స్థాయి దాటి మరో స్థాయిలోకి దాటిపోతున్న తరుణంలో ఒక పెద్దాయన మా వైపే ఆశక్తిగా చూస్తున్నాడు. నవ్వుతో ఆయనను స్వాగతించగానే చర్చలోకి రాకెట్ లాగా దూరిపోయాడు. ప్రారంభంలో తెలుగు సామాజిక శాస్త్ర పదజాలాన్ని ఆసువుగా వాడుతున్నాడు. రాజనీతిశాస్త్రం విశ్రాంత అధ్యాపకుడేమో అని అనుమానం వచ్చింది. [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు