ప్రతి ముగ్గురు పురుషులకీ ఒక స్త్రీ అనే నిష్పత్తిలో ఎల్.టీ.టీ.ఈ లో మహిళా సభ్యులు ఉండేవారు. వారిలో నాయకత్వ స్థాయిలో చాలా తక్కువమందే ఉన్నా, ప్రభాకరన్ తో వారికున్న రక్త సంబంధానికన్నా అతీతమైన బంధం, "అన్నా" అని వరుసతో పిలిచే గౌరవం, పరమ విధేయత, చెప్పుకోదగ్గవి. అసలంత చరిష్మా ని ప్రభాకరన్ ఎలా ఏర్పరచుకున్నాడు ? స్త్రీలకీ, వారి సమానత్వానికీ, పురుషులతో పోటీ పడి పనిచేసే వారి [...]
21 మే 1991 న తమిళనాడు శ్రీ పెరంబదూర్ లో  భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య జరిగింది. ఎల్ టీ టీ ఈ కు చెందిన మహిళా తీవ్రవాది ధను (అసలు పేరు థెన్ మోళి రాజరత్నం) నడుముకు చుట్టుకున్న బెల్టు బాంబు పేల్చి ఆత్మాహుతి దాడికి పాల్పడడంతో రాజీవ్, ధనులతో సహా వారికి చుట్టుపక్కల ఉన్న  16 మంది దుర్మరణం పాలయ్యారు.  రాజకీయ కల్లోలం సృష్టించిన ఈ ఘటన ఆ తీవ్రవాద సంస్థ తుడిచిపెట్టబడడానికి, [...]
"న్యూ బాంబే టైలర్స్, ఇతర కథలు" అనే  మహమ్మద్ ఖదీర్ బాబు గారి 2012 నాటి కథా సంకలనం లో నాకు నచ్చిన కథ ఈ 'గెట్ పబ్లిష్డ్'.  ఒక రచయిత కి ఒక ప్రత్యేక శైలి ఉండటం, దానికి మనం అలవాటు పడడం, కొన్నాళ్ళకి చిరాకు పడడం మామూలు గా జరుగుతూ ఉంటుంది. ఫలానా ఆయన / ఆమె ఇలాంటి కథలే రాస్తారూ అని ఓ ముద్ర పడిపోయాక, ఆయా కథలని చదివాక ఒకే అనుభూతి కంటిన్యూ అవదు. ఎందుకో నాకు ఇది వర్తిస్తుంది.నిజానికి న్యూ [...]
పేరు చూడగానే నేను చెప్పబోయేది బెంగాలీ నవల కి తెలుగు అనువాదం అని తెలుస్తూంది కద.   అసలు ఇతివృత్తం ప్రకారం, చందేర్ పహార్ అనే పేరున్న ఓ గొప్ప సాహస మెకన్నాస్ గోల్డ్ తరహా బెంగాలీ నవల, అదీ ఆఫ్రికా నేపధ్యంలో, దేశ స్వాతంత్రానికి ముందే, ఇంత రోమాంచితంగా రాసారంటే, సహజంగానే ఉత్సుకత కలుగుతుందెవరికయినా.  దాన్ని అరటి పండు చేతిలో వొలిచి పెట్టినట్టు కాత్యాయని గారు అనువాదం [...]
Part - 3ఈ పుస్తకంలో శ్రీలంక చరిత్ర ని పూర్తిగా చర్చించండం జరిగింది. సింహళీయులు - తమిళులు మధ్య తగువు ఎలా మొదలయిందో వివరంగా రాసారు. శ్రీలంక చరిత్ర ప్రకారం శ్రీలంకీయులలో,  సింహానికి పుట్టిన సింహళులు కాకుండా హైనా సంతానం తరాచ్చులూ, కాకి సంతానం బలిభోజకులు, కుందేలు సంతానం లంబకన్నులు, నెమలి సంతానం మోరియాలూ ఉన్నారు.  సింహళులు, భారత దేశం నుండీ వెళ్ళగొట్టబడిన ఒక రాజు, తంబప్ని [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు