#శివయ్య@75  శివయ్య@75                          #వాయుగుండ్లశశికళ,7-8-2018 శివయ్యా! భలే వాడివయ్యా  గుప్పెడు కవితావాక్యాలు జేబులో వేసుకొని వచ్చి  ఎన్ని హృదయాలు నీ వైపుకు లాగేసావు! ఒక్కచిగురాకు తాకిడికే తూలే బక్కపలుచని వాడు ఇన్ని ఆత్మీయతలు ఎలా సాదించాడో చెప్పమంటుంది కాలం  ఆ రహస్యం నువ్వే చెప్పు ఒక్క వాక్యం లో వేల నేత్రాలుగా విప్పారడం నీకలవాటేగా  పెన్న నీళ్లు తాగిన [...]
ఎంత చక్కటి రోజు!! నేను చెప్పిన కొన్ని కృతజ్ఞతలు వాడ్రేవు చినవీర భద్రుడి గారి దగ్గర నుండి ఇంత చక్కటి ఆశీస్సులు గురుపూర్ణిమ రోజు తీసుకుని వస్తాయి అనుకోలేదు. సార్ మీ మంచి మనసుకు వందనాలు. Sasi Thanneeru గారు, ఇంత ఆదరణీయంగా రాసిన మీరే నాకు గురువులు. చిన్నవారు కాబట్టి ఆశీస్సులు, గురుత్వం చూపించినందుకు నమస్సులు. మీరు రాసిన పోస్టుని  తిరిగి నా మిత్రులకోసం ఇక్కడ యథాతథంగా [...]
ప్రేమంటే!!                              వాయుగుండ్ల శశికళ  "ప్రేమంటే ఏమిటంటే నిన్ను ప్రేమించినాక తెలిసే" అంటారు ఒక కవి. సాధారణ జీవితం లో ఈ పదం ఎక్కువసార్లు యువత వద్ద కొన్నిసార్లు జనజీవితం లో వింటూ ఉంటాము. తనని చూడగానే నా కాళ్ళు,కళ్ళే కాదు మనసు కూడా ఆగిపోయింది.తాను ఉంటే పగలు కూడా వెన్నెల.పెదాలపై విరిసే నవ్వులా.ఎక్కడికీ ఒంటరిగా వెళ్ళలేనే!తన ఆలోచన ఎప్పుడూ నాలోనే ఉంటుంది.ఇక నా [...]
ఆ! ఏమి రోజు సృష్టించావు స్వామి  ఆ! గురించి కాదు.అ ఆ గురించి కాదు.  ఆహా ఈ రోజు గురించి.  నిన్నటికి నిన్న నా కోసం ఇలాంటి రోజు సృష్టింపబడుతుందని  ఊహించనే  లేదు.  చాలా మామూలుగా విశ్వము నాకోసం ఇంత మంచి గిఫ్ట్  పంపుతుంది అనుకోనేలేదు.  ఏమీ పెద్ద విషయం లేదు లెండి.నిన్న కోటలో ఆ! సినిమా  చూసాను. అదేమీ పెద్ద గొప్ప విషయమా!లేక ఆ సినిమా అంత  నచ్చిందా!అదేమీ లేదు.ఒక చిన్న కోరిక నిన్న [...]
సో - బందఉC ముని  పద కంజు , రామాయన జెహిC నిరమయఉ |సఖర సుకోమల మంజు , దోష రహిత దూషన సహిత || 14 ఘ ||బందఉC చారిఉ భేద , భవ బారిధి బోహిత సరిస |జిన్హహి సపనెహుC ఖేద , బరనత రఘుబర బిసద జసు || 14 జ్ఞ ||బందఉC  బిధి పద రేను , భవ సాగర జెహిC కీన్హ జహC |సంత సుధా ససి ధేను , ప్రగటే ఖల బిష బారునీ || 14 చ ||రామాయణము ఖర సహితము ( ఖర = ఖరుడను రాక్షసుడు , కఠినము ) కోమలము , మంజులము (ఖరుడను రాక్షసవృత్తాంతము గూడినను అది కోమలము , [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు