కొత్త బ్లాగరు బ్లాగులో డీఫాల్ట్ టెంప్లేట్స్‌నుపయోగించినపుడు క్రింది భాగాన ఆ టెంప్లేట్ డిజైనర్ పేరు మరియు డిజైనర్ సైట్ యొక్క లింక్ చూపబడుతుంటాయి. ఈ టెక్స్ట్ మొత్తం కోడ్‌లో ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉంటుంది. ఇలా ఎన్‌క్రిప్ట్ చేయబడిన కాపీరైటెడ్ టెక్స్ట్‌ను ఎలా రిమూవ్ చేయాలో ఈ ట్యుటోరియల్‌లో తెలుసుకుందాం.1. blogger.com లోకి మీ ఐడీ మరియు పాస్వర్డ్‌లతో ఎంటర్ అయి, డ్యాష్ [...]
బ్యాక్ లింక్స్ ద్వారా సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ పెరిగి పేజి విజిట్స్ పెరుగుతాయి అన్నది మీకు తెలిసిన విషయమే. బ్యాక్ లింక్స్ పెరగాలంటే ఇతరుల బ్లాగులలో మీ పోస్టుల లింక్ లు షేర్ చేయబడి ఉండాలి. సహజంగా మీ బ్లాగులో ఏదైనా పవర్ ఫుల్ ఆర్టికల్ ను ప్రచురించినపుడు, ఇతర బ్లాగరులు ఫలానా విషయం పై ఫలానా బ్లాగులో ఒక మంచి ఆర్టికల్ ను ప్రచురించారు. అని మీ పోస్టు యొక్క లింక్ ను షేర్ [...]
మీ బ్లాగు హోమ్ పేజీలో మరియు లేబుల్ సెర్చ్ లో పోస్టులు మొత్తం ఓపెన్ అవకుండా కేవలం పోస్టులు టైటిల్స్ మాత్రమే ఓపెన్ అవుతుంటే చాలా బాగుంటుంది కదా? ఇలా చేస్తే మీ బ్లాగు విజిటర్స్ కు తొందరగా లోడ్ అవుతంది. మరియు బ్లాగు బ్రౌజింగ్ సులభంగా ఉంటుంది.Demo: http://superblogtutorials..com1. blogger.com లోకి మీ ఐడీ మరియు పాస్వర్డ్ లతో ఎంటర్ అయి, డ్యాష్ బోర్డ్ లో క్రింది విధంగా మీ బ్యాగు Design మీద క్లిక్ చేయండి. 2. [...]
బ్లాగరు టెంప్లేట్ లను ఎక్కువగా ఎడిట్ చేసేవారు తామే సొంతంగా వేరియేబుల్స్ క్రియేట్ చేయడం ద్వారా మరింత సులభంగా బ్లాగ్ థీమ్ ను ఎడిట్ చేయగలరు.అసలు ఈ టెంప్లేట్ వేరియేబుల్స్ ఏంటీ అంటారా?ఏమీలేదండి. కోడింగ్ ఎక్కువగా తెలియని వారు సులభంగా తమ బ్లాగు ఫాంట్స్ మరియు కలర్స్ మార్చుకోవడానికి వీలుగా టెంప్లేట్ లో ముందుగానే కొన్ని వేరియేబుల్స్ క్రియేట్ చేసి ఉంటారు.ఉదా:కు బ్లాగరు [...]
బ్లాగర్ టెంప్లేట్లకు ఇక బ్లాగర్ వాళ్లే రీడ్ మోర్ సదుపాయాన్ని కలిగిస్తున్నారు.మీ పోస్టులకు రీడ్ మోర్ సదుపాయాన్ని పొందడానికి ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవండి.Demo: http://mahigrafixdemo.blogspot.com/1. మొదట http://draft.blogger.com లోకి మీ ఐడీ మరియు పాస్వర్డ్ లతో లాగిన్ అవండి.2. తర్వాత ఈ క్రింద చూపిన విధంగా Settings >> Basic >> Select Post editor >> Updated post editor ను సెలెక్ట్ చేసి సేవ్ చేయండి.పూర్తి పోస్టు ను MahiGrafix Forums లో చదువగలరు.
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు