సభోలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తున్న ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు రెక్కలు కవిత్వం అనుభవంతోపాటు ఆలోచనాత్మకంగా ఉంటుందని ప్రముఖ సాహితీవేత్త పద్మశ్రీ అవార్డు గ్రహీత, తెలుగులో మూర్తి దేవి పురస్కారం పొందిన ఏకైక సాహితీవేత్త , శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కొలకలూరి ఇనాక్ అన్నారు. శనివారం (18 నవంబర్ 2017) సాయంత్రం హైదరాబాదులోని శ్రీ [...]
‘రెక్కలు’ కవిత్వం-సాహిత్య స్థాయి -ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు డిప్యూటి డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్, ఫ్రొఫెసర్, తెలుగుశాఖ, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ హైదరాబాద్-500 046, మొబైల్: 9989628049 సుగమ్ బాబు గారు ప్రఖ్యాత కవి. తెలుగు సాహిత్యంలో అభ్యదయ, విప్లవ, దిగంబర కవులకు ఒక విశిష్ట స్థానం ఉన్నట్లే పైగంబర కవులు కూడా అటువంటి స్థానమే ఉంది. ఆ పైగంబర కవుల్లో సుగమ్ బాబు గారు కూడా ఒకరుగా [...]
తెలంగాణ ప్రభుత్వం అంకితభావంతో తెలుగు భాషను ఇంటర్మీడియట్ వరకు అమలు చేయాలని ముందుకు రావడాన్ని ఆహ్వానిస్తున్నాం. దీనికి వ్యక్తిగతంగా నా సంపూర్ణ మద్దతును కూడా ప్రకటిస్తున్నాను. అయితే దీన్ని అమలు చేయడం అంత సులభమైన పని కాదని అనుకుంటున్నాను. అందరి మాతృ భాష ఒకటి కాకపోవడం దీన్ని అమలుచేయడంలో అది ఒక ప్రధానమైన ప్రతిబంధకం కావచ్చు. దీంతో పాటు మన మాతృభాషను కంపల్సరీ [...]
ఆహ్వానO విమల సాహితీ సమితి మరియు ప్రపంచరికార్డు నెలకొల్పిన శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ సాహితీవేత్త "రెక్కలు రూపశిల్పి" శ్రీ సుగమ్ బాబు సాహిత్యం - ఒక సమూలోచన మరియు ప్రముఖ‘రెక్కల’ కవులచే కవిసమ్మేళనం తేది: 18-11-2017 శనివారం సాuగంu 5.30 లకు. వేదిక:కళా లలితకళావేదిక, శ్రీ త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్ ముఖ్య అతిథి : ఆచార్య కొలకలూరి ఇనాక్ పద్మశ్రీ, [...]
 SAHITYA AKADEMI in collaboration with Telugu Department, Bangalore University, Bengaluru Cordially invite you to the one day Symposium on TELUGU-KANNADA SHAIVA SAHITYAM: SOCIAL PERSPECTIVE (11 & 12 Century Literature) Monday, 27 November 2017 Venue: Seminar Hall, Canara Bank School of Management Studies, Central College Campus, Dr. B. R. Ambedkar Veedhi, Bengaluru - 560 001
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు