గత ఏడాది కెనడా దేశం ఆవిర్భవించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా వెలువడిన పుస్తకాలలో ఇది ఒకటి. ఈ మధ్య కెనడా వలస వచ్చాక ఈ దేశం గురించి ఏమన్నా పుస్తకాలు ఉన్నాయేమో అని చూస్తూంటే లైబ్రరీలో ఈ పుస్తకం కనిపించింది. మామూలుగా చరిత్ర పుస్తకమంటే తేదీలు, పాలకులు, ఆ యుద్ధం,‌ ఈ యుద్ధం – ఈ తరహాలో సాగుతాయి కనుక నేను చదవలేనంత సమాచారం, చదవలేని అకడమిక్ భాషలో ఉంటుందేమో అని నా భయం. అయితే, […]
కెనడా నేపథ్యంలో వచ్చిన కథలో, నవలలో ఏవన్నా‌ ఉన్నాయేమో అని Ames Public Library వెబ్సైటులో వెదుకుతూ ఉంటే “Caged Eagles” అన్న నవల కనబడింది. దాని తాలూకా ఒక పేరా పరిచయం చదివాను – కథ ఒక జపనీస్ పూర్వీకులున్న కెనడియన్ టీనేజీ పిల్లవాడి కథనంతో నడుస్తుంది, కథా వస్తువు పెర్ల్ హార్బర్ బాంబింగ్ తరువాత జపనీస్ పరంపర ఉన్న కెనెడియన్ల జీవితంలోని మార్పులు, అని తెలిసింది. ఇదివరలో అమెరికాలో ఇదే సమయంలో [...]
మనం online నుండి download చేసిన సినిమాలను చూడటానికి ఎక్కువగా media players వాడుతుంటాము. ఇంగ్లీష్ సిన్మాలను చూసేటప్పుడు సిన్మాలో ఉన్న డైలాగులను కింద ఇంగ్లీష్ భాషలోనే subtitlesగా చూసే వీలు ఉంటుంది. TVలో వచ్చే అన్ని ఇంగ్లీష్ సినిమా చానళ్ళు తమ సినిమాలను ఇలాగే ప్రసారం చేస్తుంటాయి. ఆ subtitlesను మన భారతీయ భాషల్లో చూసే వీలు లేదు. Internetలో హింది భాష subtitles వస్తున్నా తెలుగు, కన్నడ భాషల్లో దాదాపు లేవనే చెప్పాలి. [...]
మా ఇంటికి దగ్గర ఉన్న ఒక ఆపిల్ చెట్టు ఫోటో ఇది. ఈ సంవత్సరం ఆపిల్ పికింగ్ కు వెళ్ళటం కుదర్లేదు. ఆందుకని ఇలా సరిపెట్టామన్నమాట. తోటల్లో అయితే గుత్తులు గుత్తులుగా ఉంటాయి.
మెరిన్ ల్యాండ్ అనబడే ఈ విహార స్థలి నయాగరా జలపాతానికి దగ్గరలోనే ఉన్నది. నయాగరా చూసిన తర్వాత తప్పకుండా చూసి ఆనందించాల్సిన ప్రదేశమిది. పిల్లలకు పెద్దలకు వినోదాన్ని పంచటానికి బోలెడన్ని రైడ్స్, డాల్ఫిన్ల ప్రదర్శన, వివిద రకాలైన తిమింగలాలను ఇక్కడ చూడవచ్చు. మరిన్ని వివరాలకి వికిపీడియా పుటను ఇక్కడ చూడండి. అక్కడ తీసిన కొన్ని ఫోటోలు మీతో పంచుకుంటున్నాను. ఇక్కడ తిమింగలాల [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు