సభోలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తున్న ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు రెక్కలు కవిత్వం అనుభవంతోపాటు ఆలోచనాత్మకంగా ఉంటుందని ప్రముఖ సాహితీవేత్త పద్మశ్రీ అవార్డు గ్రహీత, తెలుగులో మూర్తి దేవి పురస్కారం పొందిన ఏకైక సాహితీవేత్త , శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కొలకలూరి ఇనాక్ అన్నారు. శనివారం (18 నవంబర్ 2017) సాయంత్రం హైదరాబాదులోని శ్రీ [...]
తెలంగాణ ప్రభుత్వం అంకితభావంతో తెలుగు భాషను ఇంటర్మీడియట్ వరకు అమలు చేయాలని ముందుకు రావడాన్ని ఆహ్వానిస్తున్నాం. దీనికి వ్యక్తిగతంగా నా సంపూర్ణ మద్దతును కూడా ప్రకటిస్తున్నాను. అయితే దీన్ని అమలు చేయడం అంత సులభమైన పని కాదని అనుకుంటున్నాను. అందరి మాతృ భాష ఒకటి కాకపోవడం దీన్ని అమలుచేయడంలో అది ఒక ప్రధానమైన ప్రతిబంధకం కావచ్చు. దీంతో పాటు మన మాతృభాషను కంపల్సరీ [...]
 SAHITYA AKADEMI in collaboration with Telugu Department, Bangalore University, Bengaluru Cordially invite you to the one day Symposium on TELUGU-KANNADA SHAIVA SAHITYAM: SOCIAL PERSPECTIVE (11 & 12 Century Literature) Monday, 27 November 2017 Venue: Seminar Hall, Canara Bank School of Management Studies, Central College Campus, Dr. B. R. Ambedkar Veedhi, Bengaluru - 560 001
దృశ్య ప్రసవం ఇన్నేళ్ళెలా ఉన్నావీ కళ్ళల్లో కళ్ళెదుటిప్పుడు దృశ్యమైనా ఇన్నాళ్ళూ కనురెప్పల్లోనే దాగున్నావు! కళ్ళు కూడా ప్రసవిస్తాయేమో కాకుంటే కనురెప్పల్లోనుండి కళ్ళెదుటిలాసజీవదృశ్యమెలాసాధ్యం? కళ్ళకీ దాహముంటుందేమో చిరుజల్లువై కురిసావు చూపుల మొక్కలెలా చిగురిస్తున్నోయో చూడు! కళ్ళకీ తాళాలుంటాయేమో ఆ రూపాన్నిలా బంధించి దృశ్యం దూరమవకుండా రెప్పల [...]
రేపటి కోసం నేడే ప్రణాళికలు వేసుకోవాలనీ, అందుబాటులో ఉన్న అన్ని అవకాశాల్ని వినియోగించుకొని విజయపథం వైపు పయనించాలని యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ ప్రొ.వైస్-ఛాన్సలర్ ఆచార్య జి.ప్రకాశబాబు ఉద్భోధించారు. యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ వారు నిర్వహించిన యూజిసి-నెట్ & జెఆర్ ఎఫ్ శిక్షణాశిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బుధవారం (1 నవంబరు 2017) న యూనివర్సిటి [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు