రచయిత: కె.వి.రమణారెడ్డి టైప్ చేసి పంపినవారు: పవన్ సంతోష్ సూరంపూడి (బంగోరె (1938-1982) మరణించిన కొద్దికాలానికి దూపాటి బ్రహ్మయ్య, తదితరులైన బంగోరె మిత్రులు ఆయన తొలి పరిశోధనల్లో కొన్నిటిని వ్యాస సంకలనంగా బంగోరె కూని రాగాలు – ఇతర రచనలు అన్న పేరుతో ప్రచురించారు. ఆ పుస్తకం ముందుమాటల్లో ఈ వ్యాసం ప్రచురితమైనది. ఆఖరు పేరా మినహాయించి బంగోరె జీవితం, కృషి గురించి ఉన్న భాగాన్ని [...]
వ్యాసకర్త: సూరంపూడి పవన్ సంతోష్ ********************** భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రను తెలుగు వికీపీడియాలో అక్షరబద్ధం చేద్దాం రండి!   బ్రిటీష్ కాలపు భారతదేశపు వాయువ్య సరిహద్దులో ఆఫ్ఘనిస్థాన్‌కి కూతవేటు దూరంలో ఉన్న ప్రాంతం – వాయువ్య సరిహద్దు ప్రావిన్సు. పోరాటాలే జీవితమైన ఈ ప్రాంతం నుంచి వచ్చిన అన్నదమ్ములిద్దరు గాంధీని అనుసరించి అహింసలోనూ వీరత్వం ఉందని నమ్మారు. తమ్ముడు [...]
వ్యాసకర్త: సూరంపూడి పవన్ సంతోష్ ********************* “ఆ (విజయనగర) కాలమందు స్త్రీలుకూడా మంచి జెట్టీలుగా సిద్దమై కుస్తీలు జేసిరి. క్రీ.శ. 1446 నాటి యొక శాసనములో హరియక్క అను నామె తన తండ్రిని కుస్తీలో చంపిన జెట్టీలతో కుస్తీచేసి వారిని చంపి పగదీర్చుకొనెను.” (విజయనగర సామ్రాజ్య కాలము) ***** “మన దేశములో పొగాకును ప్రవేశ పెట్టి దేశమును నాశనం చేసిన మహనీయులు పోర్చుగీసువారు. అది క్రీ.శ. 1600-1650 [...]
వ్యాసకర్త: సూరంపూడి పవన్ సంతోష్ ************* కవులేల తమ భార్యను వర్ణించరని ఎల్లేపెద్ది వెంకమ్మ, ఇప్పటికైనా ఆ స్థితి మారిందా అని వివిన మూర్తి ప్రశ్నించారు. ఎల్లేపెద్ది వెంకమ్మ గారు 1928లో వివేకానంద పత్రికలో ఈ విషయాన్ని రాసి ప్రశ్నించగా, ఈ విషయంలో ఏమైనా మార్పు వచ్చిందా? ఇంకా అలానే వుందా అంటూ వివిన మూర్తి గారి వెలిబుచ్చిన సందేహం 2015 నాటిది. ఆయన బ్లాగులో ఈ విషయాన్ని ప్రశ్నిస్తూ [...]
వ్యాసకర్త: సూరంపూడి పవన్ సంతోష్ ********** ఆరువేల పుస్తకాలు.. ఆరేడు నెలలు.. వెయ్యి వికీ వ్యాసాలు.. ఒక వ్యక్తి.. కొందరు వాలంటీర్లు ఇదీ క్లుప్తంగా తెవికీలో తొలి తెలుగు ఐఈగ్రాంట్ (IEGrant) ద్వారా నేను చేసిన ఓ ప్రయత్నంలోని ఛాలెంజ్ ఇది. విషయమేంటో పూర్తిగా చెప్పమంటారా! ఇదిగోండి.. డిజిటల్ లైబ్రరీ వాళ్ళేం చేశారు..? డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అనేది ఓ ఇ-గ్రంథాలయం. ఈ ప్రయత్నానికి మూలబీజాలు [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు