వ్యాసకర్త: Nagini Kandala ************* ఆ మధ్య ఇంతియాజ్ అలీ సినిమా ‘తమాషా’ అని ఒకటొచ్చింది. ఎంత త్వరగా వచ్చిందో అంత త్వరగానే వెళ్ళిపోయింది. మెజారిటీ ప్రేక్షకులకి అసలు ఆయనేం చెప్పాలనుకున్నారో అర్థం కాలేదో లేక ఆయన చూపించిన ‘మనిషి’ ని ఎవరో గ్రహాంతరవాసనుకుని తాము అనుభవించే forbidden pleasures లో ఉన్న సౌకర్యానికి అలవాటుపడిన సగటు ప్రేక్షకులు unforbidden pleasures గురించి ఆలోచించడం మానేశారో మరి, నీషే భాషలో [...]
వ్యాసకర్త: Naagini Kandala ********************** ఒక ప్రక్కన వేరే పుస్తకాలు చదువుతున్నా,’మరి నేను రాసిన కథలెప్పుడు వింటావు ‘ అని వెంటాడి వేధించే రచయితలు కొందరుంటారు. Kurt Vonnegut అలాంటి ఒక రచయిత. ఆయన డిస్టోపియన్ నవలిక 2BR02B చదివాకా ఆయన మిగతా రచనలేవీ చదవకపోవడం క్షమించరాని నేరం. అందువల్ల పాపప్రక్షాళన లో భాగంగా ‘We Are What We Pretend To Be’ చదవడం జరిగింది. ఈ పుస్తకం ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఉన్న రెండు […]
వ్యాసకర్త:Naagini Kandala *************** టామ్ హాంక్స్.. సుమారు పదేళ్ళ క్రిందట ఎప్పుడో చూసిన Cast Away సినిమాతో పరిచయం నాకు. ఆ తరువాత Forrest Gump, Saving Private Ryan, Catch me if you can, You’ve got a mail, The Terminal, Appollo 13, Sleepless in Seattle ల నుంచీ మొన్న మొన్నటి Bridge of Spies వరకూ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఒక్కో సినిమా ఒక్కో అద్భుతం. ఒక […]
వ్యాసకర్త: Naagini Kandala ***************** అమెరికాలోని మారుమూల Appalachia ప్రాంతాలకు చెందిన వారిని హిల్ల్బిల్లీస్ గా వ్యవహరిస్తారు. తమ ప్రాంతపు సంస్కృతి మూలలను వదిలిపెట్టకుండా తమ కట్టుబాట్ల మధ్యనే ఆధునిక జీవనవిధానానికి సమాంతరంగా బ్రతికే వీరి జీవన శైలిలో మార్పుకు, అభివృద్ధికీ చోటు లేదు. ఆధునికతకు, నాగరికతకు ఆమడ దూరంలో ఉండే వీరి సంస్కృతిలో దేశం పట్లా, కుటుంబం పట్లా విలక్షణమైన [...]
వ్యాసకర్త: Naagini Kandala ****************** Stiff: The Curious Lives of Human Cadavers, అమెరికన్ రచయిత్రి మేరీ రోచ్ 2003లో రాసిన పుస్తకం. నాన్ ఫిక్షన్ విభాగానికి చెందిన ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు దీనికి నోట్ వద్దులే అనుకున్నాను. కానీ పుస్తకం ముగించాక ఆ అభిప్రాయం మార్చుకోడానికి కారణం రచయిత మేరీ రోచ్. మిగతా దేశాల సంగతి ప్రక్కన పెడితే మన భారతీయ సంస్కృతిలో మరణం అనేది ఒక సెన్సిటివ్ సబ్జెక్టు. మాట్లాడటానికి సహజంగా [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు