వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ************ ఒంటరి నవల చదివాక కలిగిన ఆలోచనలు ఒక నాలుగు ముక్కలు. శీర్షిక మిగతా ప్రపంచమంతా నా ఉపయోగార్థం సృష్టించబడింది అనేది నేటి మనిషి మదం. ఇంట్లో కుర్చీలు, మంచాలు, గిన్నెలు తన వాడుకకు ఉన్నట్టే ప్రపంచంలోని మిగతా జంతువులు, పక్షులు, మొక్కలు, చెట్లు అన్నీ తన కోసం ఉన్నాయనే మూర్ఖత్వంలో మనిషి అడవులు నరికి వ్యవసాయపు భూమి విస్తీర్ణం [...]
వ్యాసం రాసిపంపిన వారు: లక్ష్మి దేవి              శ్రీనివాస ప్రబంధం అను పద్యకావ్యమును శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారు రచించారు.  ఇది సుమారు రెండున్నర వేల పైచిలుకు గద్యపద్యాలు గల బృహత్ కావ్యము.          కథా వస్తువు ముఖ్యంగా తిరుపతి కొండలు, పుష్కరిణి మొదలైన తీర్థస్థానాల మాహాత్మ్యాన్ని గురించిన వర్ణనతో ఉంటుంది. ఐదు ఆశ్వాసాలలో కొన్ని పురాణాంతర్గతమైనవీ, [...]
వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ******************* కథలు అనేకకోణాల్ని స్పృశించి ఆలోచించుకోడానికి అవకాశం ఇవ్వాలనీ, ఒక వాదాన్ని ఆశ్రయించి రాసే కథకీ, ఒక కోణాన్ని ఆవిష్కరించే కథకీ వ్యత్యాసం ఉంటుందనీ, ఎక్కడా అధికప్రసంగాలూ, అర్థరహితమైన ఉపన్యాసాలూ లేని కథలనీ, కథా వస్తువు ఎంచుకోడంలో తనకు గల అవగాహనను స్పష్టం చేయడంలొ రచయిత్రి కృతకృత్యులయ్యేరని మంచి రచయిత్రి నిడుదవోలు మాలతి [...]
వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ************* పొత్తూరి విజయలక్ష్మి గారు హాస్యకథలకు ప్రసిద్ధి పొందినవారు, కానీ వారు ఇతర కథలను కూడా చక్కగా వ్రాయగలరని ‘పూర్వి’ కథల సంకలనం చదివినవారు తప్పకుండా ఒప్పుకుంటారు. ఈ పదహారు కథల సంకలనంలో కథా వస్తువు ఐన కుటుంబనేపథ్యంలో మనిషి మనసులోని ఒక సున్నితకోణాన్ని సుస్థాపన చేసి చెప్పగలగడంలోనూ, కథ అల్లిక లోనూ రచయిత్రి మంచి నైపుణ్యము [...]
వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ******** “పండురంగడు అనే చాళుక్యసేనాని పండ్రెండు బోయకొట్టముల మీద దాడి చేసి స్వాధీనం చేసుకొని, బోయరాజ్యపు ప్రధాన కొట్టము – కట్టెపు దుర్గాన్ని నేలమట్టం చేసి, కందుకూరును బెజవాడవలె ప్రధాన పట్టణముగా బలిష్టము గావించెను. ఆదిత్య బటరునికి కొంత భూమి దానమిచ్చెను. నెల్లూరును పరశురామప్రీతి గావించెను.” అన్నది అద్దంకిలో కనుగొనబడిన తెలుగు [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు